డొక్కల కరువు: కూర్పుల మధ్య తేడాలు

add links to the dead end page
+వర్గం
పంక్తి 1:
డొక్కల కరువు అంటే చాలా తీవ్రమైన కరువు అని అర్థము. ఈ కరువును అలా పిలవడానికి కారణం, కరువు ఎంత తీవ్రంగా ఉంటుందంటే జనాలు ఒకరు తిన్న తరువాత వారి డొక్క చీల్చుకోని ఆ ఆహారం తింటారు అని చెపుతారు. ఇలాంటి కరువు [[గుంటూరు]] జిల్లాలో ఒక సారి వచ్చింది. [[1831]]లో వచ్చిన అతివృస్టి, ఆ తరువాత [[1833]]వచ్చిన అనావృస్టి దీనికి కారణం. ఆ కరువు సమయంలో సుమారు 5లక్షలమంది చనిపోయారు. 20 సంవత్సరాలవరకు జనజీవనం సాధారణ స్థితికి రాలేక పోయింది. ఇలాంటి తీవ్ర పరిస్తితుల కారణంగా ప్రజలు ఇంకొకరిని తినే దుస్తితికి దిగజారుతారు.
 
[[Category:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/డొక్కల_కరువు" నుండి వెలికితీశారు