కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (3)
పంక్తి 92:
|footnotes =
}}
ఇది మండల కేంద్రమైన ఆలేరు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[జనగాం]] నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది.కొలనుపాక గ్రామముగ్రామం [[భువనగిరి]] డివిజన్ లో మేజరు గ్రామ పంచాయితి. [[వరంగల్]] - [[హైదరాబాదు]] మార్గంలో హైదరాబాదుకు 65 కి.మీ, [[ఆలేరు]]కు సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది<ref>[http://www.hindu.com/2008/12/01/stories/2008120159220400.htm The Hindu : Andhra Pradesh / Hyderabad News : Kolanupaka temple to be re-opened<!-- Bot generated title -->]</ref><ref>[http://www.hindu.com/2010/07/20/stories/2010072058230200.htm The Hindu : Andhra Pradesh / Hyderabad News : School toppers feted<!-- Bot generated title -->]</ref>.
 
== గ్రామ జనాభా ==
పంక్తి 153:
 
== రవాణ సదుపాయాలు ==
తెలంగాణ రాజధాని అయిన [[హైదరాబాదు]] నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాదు మహాత్మా గాంధీ బస్ స్టాప్/ జూబ్లి బస్ స్టేషను నుండి [[వరంగల్]] లేదా [[హన్మకొండ]] మరియు [[జనగాం]] వెళ్ళే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. ఉప్పల్ రింగ్ రోడ్డ్ నుండి మరియు కూకట్ పల్లీ నుండి నేరుగా కొలనుపాకకు సిటీ బస్సుల సదుపాయము కలదు, అలాగే [[సికింద్రాబాద్]] రైల్వే స్టేషను నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని ఆటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామముగ్రామం చేరుకుంటారు.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 162:
కొలనుపాక అనే గ్రామనామం కొలను అనే పూర్వపదం, పాక అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కొలను అనే పదం జలసూచి, చిన్న లేదా మధ్యపాటి చెరువు అన్న అర్థం వస్తోంది. పాక అనేది గృహసూచి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=251}}</ref>
==గ్రామ చరిత్ర, విశేషాలు==
* ఈ గ్రామముగ్రామం చాల చరిత్రాత్మక ప్రదేశము మరియు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క (కొటి ఓక్కటి ) లింగము నూట ఓక్క [[చెరువు]] - కుంటలు ఉన్నాయి.ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ శ్రీ సొమేశ్వరస్వామిగా అవతరించాడు, రేణుకా చార్యుని జన్మ స్థలము (సోమేశ్వర ఆలయం) వీరనారాయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ముఖ్యంగా జైన దేవాలయము (జైన మందిరము, వివిధ కమ్యునిటిలకు (కులాలకు) చెందిన 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) ఉన్నాయి. అదేవిధంగా సకుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశము. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన [[మహావీరుడు|మహావీరుని]] విగ్రహం ఉంది.
 
కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం
"https://te.wikipedia.org/wiki/కొలనుపాక" నుండి వెలికితీశారు