కాటారం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 99:
 
== కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మార్పు ==
లోగడ కాటారం మండలం [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్ జిల్లా,]] [[మంథని|మంధని]] రెవిన్యూ డివిజను పరిధిలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కాటారం మండలాన్ని (1+30) ముప్పది ఒక్క గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">{{Cite web |url=http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-11-27 |archive-url=https://web.archive.org/web/20170826235911/http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf |archive-date=2017-08-26 |url-status=dead }}</ref>.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/కాటారం" నుండి వెలికితీశారు