కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (6)
పంక్తి 92:
}}
 
'''కాకరపర్రు (కాకరపఱ్ఱు)''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి మండలం|పెరవలి మండలానికి]] చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-23 |archive-url=https://web.archive.org/web/20140714121729/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>. [[పాలకొల్లు]] మరియు [[నిడదవోలు]] ప్రధాన రహదారిపై [[పెరవలి]]కి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామముగ్రామం. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఉంది. ఈ గ్రామం ఒకప్పుడు [[అగ్రహారం]]. [[రాణి రుద్రమదేవి]] ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామమునుగ్రామంను ఏర్పాటు చేసెను. [[గోదావరి]] తీరప్రాంత గ్రామముగ్రామం అయినందున [[వరి]] పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా [[పసుపు]], [[కంద]] పండిస్తారు. ఇవేకాక [[పూలు|పూలతోటలు]], [[కూరగాయలు|కూరగాయల]] తోటలు కూడా ఉన్నాయి. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1671 ఇళ్లతో, 6574 జనాభాతో 602 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3312, ఆడవారి సంఖ్య 3262. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 821 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 14. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588532<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534331.
[[File:A.P.Village Kakaraparru flower market-1.jpg|thumbnail|కాకరపర్రు పూల మర్కెట్]]
 
== చరిత్ర ==
=== రెడ్డిరాజుల కాలం ===
రెడ్డిరాజుల కాలంలో గౌతమీ నది వడ్డున ఉన్న కాకరపర్తిగా పిలవబడిన గ్రారమమే నేటి కాకరపర్రు గ్రామముగ్రామం. కాటయ వేమారెడ్డికి, అన్నదేవ చోడునికి మధ్య ముఖ్యమైన యుద్ధం జరిగినడి ఈ కాకరపర్తి లోనే. ఈ యుద్దంలో కాటయ వేమారెడ్డి, దేవరాయల సైన్యాన్ని పెదకొమటి అన్నదేవ చోడుడు తన బావ ఉండి చిన్న రాజ సహాయంతో జయించాడు. ఈ యుద్ధం తరువాత తన మిత్రుని రక్షణ నిమిత్తం, కన్నడులు మొదలైన శత్రువులను యజ్ఞ పసువులుగా చేసి తానొక వీర యజ్ఞం కాకరపర్తిలో చేసినట్లు పూర్వోక్త శాసనమున అన్నదేవ చోడుడు తెలియచేసినాడు<ref>{{Cite web|url=https://archive.org/details/in.ernet.dli.2015.371046/page/n387
|title=విజ్ఞాన సర్వస్వము మూడవ సంపుటము తెలుగు సంస్కృతి by మల్లంపల్లి సోమశేఖరశర్మ(సం.)}}</ref>.
 
పంక్తి 153:
 
;రవాణా
ప్రధాన రహదారిలో ఉండుట వలన ఈ గ్రామముగ్రామం మీదుగా పలు బస్సులు ప్రయాణించును.
* [[తణుకు]] నుండి [[నిడదవోలు]], [[రాజమండ్రి]], [[కానూరు]]
* [[నర్సాపురం]] నుండి [[నిడదవోలు]], [[రాజమండ్రి]]
"https://te.wikipedia.org/wiki/కాకరపర్రు" నుండి వెలికితీశారు