డోకిపర్రు (కృష్ణా జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
చి clean up, replaced: గ్రామము → గ్రామం (9), మండలము → మండలం
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 92:
}}
 
'''డోకిపర్రు''' (Dokiparru) కృష్ణా జిల్లా, [[గుడ్లవల్లేరు]] మండలములోనిమండలంలోని ఒక గ్రామముగ్రామం. ఈ వూరి పిన్ కోడ్ నం.521 332., యస్.టీ.డీ.కోడ్ నం.08674.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 100:
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
[[గుడివాడ]] నుండి [[మచిలీపట్నం]] వెళ్ళే రోడ్డులో [[గుడ్లవల్లేరు]] నుండి 4 కి.మీ. దూరంలో, కౌతవరంకి నిడుమోలకు మధ్యన మరియు విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే NH9 రోడ్డులో నిడుమోలకు 3 కి.మీ. దూరం లో, డోకిపర్రు గ్రామముగ్రామం ఉంది.
 
===సమీప గ్రామాలు===
పంక్తి 117:
#శాఖా గ్రంథాలయం:-ఈ గ్రంథాలయం గ్రేడ్-2 పరిధిలో ఉంది. ఇక్కడ మొత్తం 25,000 విలువైన గ్రంథాలు ఉన్నాయి. []
 
==గ్రామములోగ్రామంలో మౌలిక వసతులు==
అనేక మంది దాతల వితరణతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గ్రంథాలయం, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాలలకు స్థలము, త్రాగు నీటి శుద్ధి కేంద్రం దాతల వితరణతో నెలకొల్పబడినది మరియు భవనములు సమకూరినవి.
 
===బ్యాంకులు===
[[ఆంధ్రా బ్యాంక్]]:- గ్రామములోనిగ్రామంలోని, ఆధునికీకరించిన ఈ బ్యాంక్ శాఖను 2016,జనవరి-16న ప్రారంబించెదరు. [7]
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ముఖ్యమైన నీటివనరు కృష్ణా కాలువలు మరియు అచ్చమ్మ చెరువు, భద్రారెడ్డి చెరువు, కోమటి చెరువు.
పంక్తి 138:
స్థానిక శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయాన్ని, ఆ ఆలయ మాజీ ఛైర్‌మన్ శ్రీ పోలవరపు నారాయణరావు మరియు వారి సోదరుడు శ్రీ రాజేంద్రప్రసాద్, 2 నెలల క్రితం మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినారు. ఇప్పుడు ఒక లక్ష రూపాయలను ఈ ఆలయ నిర్వహణ మరియు నిత్యపూజల నిమిత్తం విరాళంగా అందజేసినారు. [9]
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన పంటలు==
ఈ వూరిలో ప్రధానమైన పంట [[వరి]]. అపరాలు కూడా పండుతాయి.
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన వృత్తులు==
గ్రామములోగ్రామంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రముఖ స్థానం ఉన్నా, అన్ని వృత్తుల వారికి వారి వారి వృత్తులకు అధిక ప్రాధాన్యము ఉంది. ఈ వూళ్ళో చాలా కాలంగా అన్ని కులాలు కలిసి సహ జీవనం సాగిస్తున్నాయి.
== ప్రముఖులు ==
* [[వి.బి.రాజేంద్రప్రసాద్]], ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత
పంక్తి 148:
 
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామముగ్రామం అనేకమంది స్వాతంత్ర్య సమర యోధులను అందించింది.
#కొత్తపేట, చాకలి పేట, పెద మాలపల్లి, చిన మాలపల్లి లు, మాదిగువ గూడెం, తురాయి పాలెం, పెదపాలెం, ఇలా అనేకమైన వృత్తుల సముదాయములతో కలగలిసిన సమాహారమే ఈ డోకిపర్రు గ్రామముగ్రామం.
#ఈ ఊరికి చెందిన వీర్ల పాల్ సుధాకర్ అను విద్యార్థి, [[ఉక్రెయిన్]]లో రాకెట్ మరియూ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ బ్రాంచ్ లో మొదటి సం. ఇంజనీరింగ్ చదువుచున్నాడు. ఈయన చదువుచున్న కళాశాల పేరు kharkiv Aviation Institute of the National Aeroscope University. ఈతడు అంతరిక్షంలో వ్యోమగాములను తిరిగి క్షేమంగా భూమిమీద దింపగలిగిన మరియూ తిరిగి ఉపయోగించుకొనుటకు వీలయిన ఒక అంతరిక్ష రాకెట్ (Single Stage to Orbit = SSTO) ను డిజైన్ చేస్తున్నాడు. [1]