నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 98:
 
== అమరావతి శంకుస్థాపన ==
2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=164884|title=శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన -|website=www.andhrajyothy.com|access-date=2018-06-01}}</ref> ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు.
 
== సాహిత్య రచనలు ==