నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Invisibelibrarian (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 41:
ఈయన [[చిత్తూరు]] జిల్లాలో [[నారావారిపల్లె]] అనే చిన్న గ్రామంలో [[1950]], [[ఏప్రిల్ 20]] వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు.<ref>{{cite web|url=http://www.ndtv.com/elections/article/election-2014/chandrababu-naidu-back-in-the-reckoning-with-some-help-from-narendra-modi-509962|title=Chandrababu Naidu: back in the reckoning, with some help from Narendra Modi|accessdate=17 April 2014|publisher=NDTV|author=Devesh Kumar}}</ref><ref>[http://articles.economictimes.indiatimes.com/2004-03-05/news/27380540_1_film-studios-kammas-tdp Economic times]. Articles.economictimes.indiatimes.com (5 March 2004). Retrieved on 7 June 2014.</ref> అతని తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి.<ref name="Rediff">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 2016-06-18.</ref> తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన [[శేషాపురం]]కు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం [[చంద్రగిరి]] లోని జిల్లాపరిషత్తు [[పాఠశాల]]<nowiki/>లో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు.<ref name="rediff.com">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 16 January 2012.</ref> ఉన్నత చదువుల నిమిత్తం [[తిరుపతి]]కి వెళ్ళి అచట 10వ తరగతి పూర్తిచేసి, [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] నుండి [[ఆర్థిక శాస్త్రం]]లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అతను 1972లో బి.ఎ. చేసాడు.
 
==కుటుంబం==
{{Hatnote|<small>''మరింత సమాచారం కోసం {{tl|నందమూరి వంశవృక్షం}} చూడండి''</small>}}
నారా చంద్రబాబునాయుడు, ఎన్.టి.రామారావు కూతురు భువనేశ్వరిని పెళ్ళిచేసుకొని నందమూరి కుటుంబంలో భాగమయ్యాడు. ఈయన ఏకైక సంతానం, కుమారుడు [[నారా లోకేశ్|నారా లోకేష్]]కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తెతో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు.
== ప్రారంభ రాజకీయ జీవితం ==
చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా [[కాంగ్రెస్ పార్టీ|యువజన కాంగ్రెస్]] లో చేరాడు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు [[సంజయ్ గాంధీ]]కి సన్నిహిత మద్దరుదారునిగా ఉన్నాడు.<ref name="rediff.com" />
Line 63 ⟶ 60:
=== శాసనసభ్యుడు, 1989–1994 ===
1989 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పోటీచేసి 50,098 ఓట్లు సాధించి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref name="HT">{{cite web|url=http://www.hindustantimes.com/news-feed/archives/chandrababu-naidu/article1-12769.aspx|title=Chandrababu Naidu|accessdate=3 April 2004|publisher=Hindustan Times}}</ref> కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాడు.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/chandrababu-naidu-a-desperate-fight-for-survival-in-a-divided-state/463237-62-127.html|title=Chandrababu Naidu: A desperate fight for survival in a divided state|accessdate=7 April 2014|publisher=CNN-IBN}}</ref> 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాలా బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది.<ref name="HT" />
== {{anchor|ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా}}ముఖ్యమంత్రిగా (1995–2004) ==
[[దస్త్రం:Chandrababu_with_Clinton.jpg|alt=Dark-haired man giving gifts to grey-haired man|thumb|2000 లో బిల్ క్లింటన్ ను ఆహ్వానిస్తున్న నాయుడు]]1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. అతను ఆహార సబ్సిడీలను తగ్గించి, విద్యుత్ సుంకాలను పెంచాడు.<ref name="news.bbc.co.uk">[http://news.bbc.co.uk/2/hi/south_asia/468037.stm South Asia | Surprise performance in Andhra Pradesh]. BBC News (7 October 1999). Retrieved on 16 January 2012.</ref> [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] అధ్యక్షుడు [[బిల్ క్లింటన్]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డం]] ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లు హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడును కలిసారు.<ref name="Outlook2" /> అమెరికన్ మ్యాగజైన్ "టైమ్"కు చెందిన అపరిసిమ్‌ ఘోష్, " కేవలం ఐదు సంవత్సరాలలో, అతను గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, భారత దేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చాడు." అని తెలిపాడు.<ref name="articles.cnn.com2" /> ఆ పత్రిక అతనిని "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా అభివర్ణించింది.<ref>[http://www.time.com/time/world/article/0,8599,2053726,00.html Andhra's Vote Is a Test for Reform]. TIME (13 September 1999). Retrieved on 16 January 2012.</ref>
=== విజన్ 2020 ===
భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను "విజన్ 2020" పేరుతో ఈ ప్రణాళికను రూపొందించాడు. దీనిని యు.ఎస్. కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలసి కొన్ని ప్రతిపాదనలు చేసాడు.<ref name="Outlook4" />[[దస్త్రం:Mr.Naidu_with_students..jpg|alt=Middle-aged man listening to two younger men|thumb|ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విద్యార్థులతో చర్చిస్తున్న దృశ్యం.]]
* సార్వజనీనమైన, తక్కువ ఖర్చుతో విద్య,ఆరోగ్యాన్ని అందించడం.
 
* గ్రామీణ ఉపాధి
* సార్వజనీనమైన, తక్కువ ఖర్చుతో విద్య,ఆరోగ్యాన్ని అందించడం.
* గ్రామీణ ఉపాధి
* చిన్న పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయంగా పెద్ద సంస్థలు.
 
Line 77 ⟶ 73:
=== జాతీయ రాజకీయాలపై ప్రభావం ===
1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]]<nowiki/>లు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ పార్టీ]]<nowiki/>ని ఒప్పించాడు. ఇందులో భాగంగా [[హెచ్.డి.దేవెగౌడ|దేవెగౌడ]] ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా [[ఐ.కె.గుజ్రాల్|ఐకే గుజ్రాల్‌]] ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు.<ref name="chandra">{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542551|title=జాతీయ రాజకీయాలపై బాబు ప్రభావం దేవెగౌడ, గుజ్రాల్‌ ఎంపికలో కీలకపాత్ర}}</ref>
== {{anchor|1999 election victory}}1999 ఎన్నికల విజయం ==
1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. అతను ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణస్వీకారం చేశాడు. 2000 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య "నీరు-మీరు" కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం.
== {{anchor|Hyderabad's development}}హైదరాబాదు అభివృద్ధి ==
[[దస్త్రం:India_andhra-pradesh_hyderabad_hitec-city.jpg|alt=Large round building, with cross-hatched superstructure|thumb|హై-టెక్ సిటీ, హైదరాబాద్‌లో నాయుడు రత్న కిరీటం.|189x189px]]
ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ ఔట్సోర్సింగ్ సర్వీసెస్" వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికోసం చేసిన తన ప్రణాళికపై చర్చించాడు.<ref name="ReferenceB">[http://www.rediff.com/news/2004/nov/11inter.htm 'Defeat has been an eye-opener']. Rediff.com (11 November 2004). Retrieved on 16 January 2012.</ref> తన లక్ష్య సాధన కోసం అతను "బై బై బెంగళూర్, హలో హైదరాబాద్" నినాదాన్నిచ్చాడు.<ref name="articles.cnn.com3" /> మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు సెంటర్‌ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. నాయుడు ఇతర ఐ.టి కంపెనీలను (ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్‌, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్) హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్నందించాడు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సి.ఇ.ఓ లను ఒప్పించేందుకు కృషిచేసాడు.<ref name="ia.rediff.com" /><ref>Biswas, Soutik (7 September 1998) [http://www.outlookindia.com/article.aspx?206141 Reinventing Chief Ministership]. www.outlookindia.com. Retrieved on 16 January 2012.</ref> అతని పదవీ కాలం చివరలో 2003-04 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదు నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.<ref>[http://ia.rediff.com/money/2004/jun/11it1.htm Hyderabad booms: IT exports top $1 billion]. Ia.rediff.com (June 2004). Retrieved on 18 June 2016.</ref> ఇది దేశంలో నాల్గవ అతిపెద్ద ఎగుమతి నగరంగా మారింది. 2013-14 లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి.<ref>[http://www.deccanchronicle.com/150213/business-latest/article/software-exports-hyderabad-may-touch-rs-64000-crore Software exports from Hyderabad may touch Rs 64,000 crore]. Deccanchronicle.com. Retrieved on 18 June 2016.</ref> దీని ఫలితంగా హైదరాబాదులో IT & ITES రంగాలలో 320,000 మందికి ఉపాధి లభించింది.
=== రాష్ట్రపతి ఎన్నికలో పాత్ర ===
రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన [[కె.ఆర్. నారాయణన్|నారాయణన్‌]] ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న [[ఏ.పి.జె. అబ్దుల్ కలామ్|అబ్దుల్‌ కలాం]] పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు<ref name="chandra" />.
=== 2003 హత్యా ప్రయత్నం ===
[[2003]] అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో [[అలిపిరి]] వద్ద [[నక్సలైట్లు]] క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.<ref>[http://www.hindu.com/thehindu/fline/fl2021/stories/20031024004001800.htm A blast and its shock]. Hindu.com. Retrieved on 24 August 2010.</ref> ఈ సంఘటనలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి బి.గోపాలకృష్ణారెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సి.హెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవరు శ్రీనివాసరాజు లకు కూడా గాయాలైనాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ బాంబుదాడి కేసులో 2014లో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/three-persons-jailed-for-four-years-in-alipiri-attack-case-170325|title='అలిపిరి’ ఘటన కేసులో ముగ్గురికి శిక్ష}}</ref>
== {{anchor|2004 elections failure}}2004 ఎన్నికలలో ఓటమి ==
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసన సభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్‌సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసన సభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref>{{cite news|url=http://in.rediff.com/election/2004/may/11ap7.htm|title=Naidu wins by a Huge Margin|date=20 May 2004|publisher=[[Rediff]]|accessdate=20 May 2004}}</ref> కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకునిగా తన సేవలనందించాడు.
== {{anchor|2014 elections Victory}}2014 ఎన్నికలలో విజయం ==
 
ఉత్తరాఖండ్ వరద బాధితులు
 
== 2013 వరద బాధితులతో చంద్రబాబు నాయుడు ==
[[దస్త్రం:Chandrababu Naidu with 2013 flood victims 07.jpg|alt=విమానాశ్రయ బస్సులో 2013 ఉత్తరాఖండ్ వరద బాధితులతో చంద్రబాబు నాయుడు డెహ్రాడూన్ నుండి తిరిగి వస్తున్నారు|ఎడమ|thumb|విమానాశ్రయ బస్సులో 2013 ఉత్తరాఖండ్ వరద బాధితులతో చంద్రబాబు నాయుడు డెహ్రాడూన్ నుండి తిరిగి వస్తున్నారు]]
2013 ఉత్తరాఖండ్ వరద సమయంలో, కేదార్‌నాథ్ ఆలయ సందర్శనలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది యాత్రికులు చార్ ధామ్ యాత్ర లోయల్లో చిక్కుకుపోయారు మరియు రాష్ట్ర పాలక కాంగ్రెస్ ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోలేదు మరియు వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేయలేదు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వం వారి స్వంత రాష్ట్ర యాత్రికులకు సహాయ మరియు సహాయక చర్యలకు సహాయం చేసింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా నాయుడు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో 10 రోజుల పర్యటన తిరిగి చురుగ్గా ప్రయాణించారు, ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లోని వరద బాధితుల శిబిరాన్ని సందర్శించారు మరియు మహిళలకు వరద బాధితుల ఉపశమనం మరియు పునరావాసంలో పాల్గొన్నారు మరియు పిల్లలు మొదట వారిని జాతీయ రాజధాని Delhi ిల్లీకి తరలించేలా చేస్తారు మరియు బాధితుల మరియు తప్పిపోయిన వ్యక్తుల సమాచారంతో సహాయపడే హెల్ప్‌లైన్‌ను రాష్ట్రంలోని వారి కుటుంబ సభ్యులకు తెరుస్తారు మరియు బాధితులందరినీ తిరిగి రాష్ట్రానికి తరలించడానికి Delhi ిల్లీ విమానాశ్రయంలో మూడు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. అశోక రహదారిలో ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని గెస్ట్ హౌస్ ఆంధ్ర భవన్ క్యాంటీన్ నుండి ఆహారం మరియు నీటిని అందిస్తుండగా, అతని పార్టీ సభ్యులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి వైద్యులను Delhi ిల్లీకి పంపించి, గాయపడిన వరద బాధితులకు వైద్య చికిత్సను అందించారు. వరద బాధితుల కోసం వారి గమ్యస్థానానికి సురక్షితంగా చేరే వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి
 
=={{anchor|2014 elections Victory}}2014 ఎన్నికలలో విజయం ==
చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన [[భారతీయ జనతా పార్టీ]], [[జనసేన పార్టీ]] లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది.<ref>{{cite news|url=http://deccan-journal.com/content/election-results-2014-chandrababu-naidu%E2%80%99s-tdp-sweeps-andhra-102-seats-out-175|title=Election results 2014: Chandrababu Naidu’s TDP sweeps Andhra with 102 seats out of 175|work=deccan-journal.com}}</ref> ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు [[ముఖ్యమంత్రి]]గా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ''' (నవ్యాంధ్ర)''' కు మొట్టమొదటి [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014 జూన్‌ 8న [[గుంటూరు]] సమీపంలోని [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.<ref>[https://web.archive.org/web/20140714011154/http://deccan-journal.com/content/cbn-take-oath-june-8th CBN to take oath on June 8th]. ''Deccan Journal''</ref>
 
Line 105 ⟶ 94:
 
== అమరావతి శంకుస్థాపన ==
2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=164884|title=శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన -|website=www.andhrajyothy.com|access-date=2018-06-01}}</ref> ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు.
 
== సాహిత్య రచనలు ==
 
* ఇండియాస్ గ్లోబల్ లీడర్ - తేజశ్వినీ పగడాల
* మనసులోమాట - చంద్రబాబు జీవిత చరిత్ర.
 
== విజయాలు ==
 
* 28వ యేట రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్నవయసు గల సభ్యుడు, మంత్రి <ref name="NY Times 20022" />
* తెలంగాణ రాష్ట్రం విభజన జరగక పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించినఘనత.
* రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తొలిముఖ్యమంత్రిగా 2014 జూన్ 8 నుండి సేవలు.
* ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం పరిపక్షనాయకునిగా సేవలు.<ref>[http://timesofap.com/politics/chandrababu-s-chance-to-equal-nd-tiwari-s-record.html Chandrababu's chance to equal ND Tiwari's record] {{webarchive|url=https://web.archive.org/web/20131203012034/http://timesofap.com/politics/chandrababu-s-chance-to-equal-nd-tiwari-s-record.html|date=3 December 2013}}. timesofap.com. 31 July 2013</ref>
* ఇండియా టుడే ద్వారానిర్వహించిన ఓటుంగులో ఐ.టి. ఇండియన్ ఆఫ్ దమిలీనియంగా ఎంపిక.<ref>{{cite news|url=http://expressindia.indianexpress.com/fe/daily/20000110/fco10083.html|title=Naidu voted IT Indian of the millennium|date=10 January 2000|newspaper=The Indian Express|accessdate=18 May 2013|archive-url=https://web.archive.org/web/20130928021530/http://expressindia.indianexpress.com/fe/daily/20000110/fco10083.html|archive-date=28 సెప్టెంబర్ 2013|url-status=dead}}</ref>
* టైం మ్యాగజైన్ ద్వారా "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా గుర్తింపు.<ref>[http://edition.cnn.com/ASIANOW/time/asiabuzz/9912/30/sd/]</ref>
* ఎకనమిక్స్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్"గా గుర్తింపు.
* "సి.ఇ.ఒ ఆఫ్ ఆంధ్రప్రదేశ్"గా ఆయనను పిలుస్తారు.
* 2016 జనవరి 30 న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్, ఎం.ఐ.టి స్కూల్ అపహ్ గవర్నెన్స్ తో కలసి "ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం".<ref>{{cite news|url=http://www.siasat.com/news/chandrababu-naidu-receives-best-cm-award-909767/|title=Chandrababu Naidu receives "Best CM" Award|date=31 January 2016|newspaper=The Siasat Daily|accessdate=30 January 2016}}</ref>
* మే 2017లో "ట్రాన్స్‌ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు".
==వివాదాలు, విమర్శలు==
* మే 2018లో టీటీడీ బోర్డులో జరుగుతోన్న అవకతవకలపై - ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతోన్న పనులపై తాను నోరు మెదిపినందుకే ప్రభుత్వం తనపై కక్ష్య తీర్చుకుంటోందని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసాడు. శ్రీవారి వంటశాలలోని నేలమాళిగలలో ఉన్నవిలువైన ఆభరాణాలకోసం జరిగిన తవ్వకాల వెనుక చంద్రబాబు హస్తముందని సంచలన ఆరోపణలు చేశాడు<ref>{{Cite web|url=http://www.tupaki.com/politicalnews/article/Ramana-Deekshitulu-Sensational-Comments-on-Chandrababu-Naidu/185046|title=Ramana Deekshitulu Sensational Comments on Chandrababu Naidu|website=tupaki|last=http://www.tupaki.com|access-date=2018-06-01}}</ref><ref>http://www.republicworld.com/india-news/general-news/sensational-andhra-pradesh-cm-chandrababu-naidu-ttd-plundered-tirupati-temples-wealth-claims-ex-head-priest</ref>.
* '''ఓటుకి కోట్ల''' రూపాయ‌లు ఆఫ‌ర్ చేస్తూ [[తెలుగుదేశం]] నాయ‌కులు దొరికిపోవ‌టంతో ఈ [[ఓటుకు కోట్లు|క్యాష్ ఫ‌ర్ ఓటు]] <ref>{{citeweb|url=http://progressivemedia.in/51.php|title=భ్రీఫ్ కేసులో బాబు|publisher=progressivemedia.in|accessdate=2015-06-22}}</ref> అనే అంశం బాగా పేరుపొందింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు జరిగే ఎన్నిక‌ల్లో .. ఒక నామినేటెడ్ శాసన సభ్యుని ప్ర‌లోభ పెట్టే ప్ర‌య‌త్నం జ‌రిగింది. తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి స్వ‌యంగా రూ.50 ల‌క్ష‌లు ఇస్తూ పోలీసుల‌కు దొరికిపోయాడు. ఆయ‌న్ని కోర్టు ముందు హాజ‌రు పరిచి, జైలుకి పంపించ‌టం జ‌రిగింది. త‌ర్వాత అదే నామినేటెడ్ శాసన సభ్యునితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు <ref>{{citeweb|url=http://www.ap.gov.in/government/cm-profile|title=CM Profile|publisher=ap.gov.in|accessdate=2015-06-22}}</ref> ఫోన్ సంభాష‌ణ‌లు నాట‌కీయంగా బ‌య‌ట‌కు పొక్క‌టంతో దృష్టంతా చంద్ర‌బాబు మీద‌కు మ‌ళ్లింది. దీంతో ఇది సంచ‌ల‌నం అయింది. ఈ కేసు విషయమై ఉమ్మడి హైకొర్టు చంద్రబాబుకి స్టే ఇవ్వడం జరిగింది.<ref>{{Cite news|url=https://www.telugu360.com/te/vote-for-note-impact-on-tdp/|title=ఓటుకు నోటు... తెలుగుదేశంపై ఈ కేసు ప్ర‌భావమెంత‌..?|date=2018-05-31|work=Telugu360 - Telugu|access-date=2018-06-01}}</ref>
==కుటుంబం==
{{Hatnote|<small>''మరింత సమాచారం కోసం {{tl|నందమూరి వంశవృక్షం}} చూడండి''</small>}}
నారా చంద్రబాబునాయుడు, ఎన్.టి.రామారావు కూతురు భువనేశ్వరిని పెళ్ళిచేసుకొని నందమూరి కుటుంబంలో భాగమయ్యాడు. ఈయన ఏకైక సంతానం, కుమారుడు [[నారా లోకేశ్|నారా లోకేష్]]కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తెతో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు.
==ఇవీ చూడండి==
* [[తెలుగుదేశం పార్టీ]]