నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Invisibelibrarian (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 111:
==వివాదాలు, విమర్శలు==
* మే 2018లో టీటీడీ బోర్డులో జరుగుతోన్న అవకతవకలపై - ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతోన్న పనులపై తాను నోరు మెదిపినందుకే ప్రభుత్వం తనపై కక్ష్య తీర్చుకుంటోందని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసాడు. శ్రీవారి వంటశాలలోని నేలమాళిగలలో ఉన్నవిలువైన ఆభరాణాలకోసం జరిగిన తవ్వకాల వెనుక చంద్రబాబు హస్తముందని సంచలన ఆరోపణలు చేశాడు<ref>{{Cite web|url=http://www.tupaki.com/politicalnews/article/Ramana-Deekshitulu-Sensational-Comments-on-Chandrababu-Naidu/185046|title=Ramana Deekshitulu Sensational Comments on Chandrababu Naidu|website=tupaki|last=http://www.tupaki.com|access-date=2018-06-01}}</ref><ref>http://www.republicworld.com/india-news/general-news/sensational-andhra-pradesh-cm-chandrababu-naidu-ttd-plundered-tirupati-temples-wealth-claims-ex-head-priest</ref>.
* '''ఓటుకి కోట్ల''' రూపాయ‌లు ఆఫ‌ర్ చేస్తూ [[తెలుగుదేశం]] నాయ‌కులు దొరికిపోవ‌టంతో ఈ [[ఓటుకు కోట్లు|క్యాష్ ఫ‌ర్ ఓటు]] <ref>{{citeweb|url=http://progressivemedia.in/51.php|title=భ్రీఫ్ కేసులో బాబు|publisher=progressivemedia.in|accessdate=2015-06-22}}</ref> అనే అంశం బాగా పేరుపొందింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు జరిగే ఎన్నిక‌ల్లో .. ఒక నామినేటెడ్ శాసన సభ్యుని ప్ర‌లోభ పెట్టే ప్ర‌య‌త్నం జ‌రిగింది. తెలుగుదేశం శాసన సభ్యుడు [[ఎనుముల రేవంత్ రెడ్డి|రేవంత్ రెడ్డి]] స్వ‌యంగా రూ.50 ల‌క్ష‌లు ఇస్తూ పోలీసుల‌కు దొరికిపోయాడు. ఆయ‌న్ని కోర్టు ముందు హాజ‌రు పరిచి, జైలుకి పంపించ‌టం జ‌రిగింది. త‌ర్వాత అదే నామినేటెడ్ శాసన సభ్యునితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు <ref>{{citeweb|url=http://www.ap.gov.in/government/cm-profile|title=CM Profile|publisher=ap.gov.in|accessdate=2015-06-22}}</ref> ఫోన్ సంభాష‌ణ‌లు నాట‌కీయంగా బ‌య‌ట‌కు పొక్క‌టంతో దృష్టంతా చంద్ర‌బాబు మీద‌కు మ‌ళ్లింది. దీంతో ఇది సంచ‌ల‌నం అయింది. ఈ కేసు విషయమై ఉమ్మడి హైకొర్టు చంద్రబాబుకి స్టే ఇవ్వడం జరిగింది.<ref>{{Cite news|url=https://www.telugu360.com/te/vote-for-note-impact-on-tdp/|title=ఓటుకు నోటు... తెలుగుదేశంపై ఈ కేసు ప్ర‌భావమెంత‌..?|date=2018-05-31|work=Telugu360 - Telugu|access-date=2018-06-01}}</ref>
 
==కుటుంబం==
{{Hatnote|<small>''మరింత సమాచారం కోసం {{tl|నందమూరి వంశవృక్షం}} చూడండి''</small>}}