వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 629:
__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 16:22, 10 ఫిబ్రవరి 2020 (UTC)
: అవును. నాగేశ్వర్ గారు ఆ పదాల గురించి చెప్పగానే మనం తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది.--<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 17:59, 10 ఫిబ్రవరి 2020 (UTC)
 
== ఐఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టు ప్రణాళిక తెవికీలో ప్రకటించాలి ==
 
ఐఐఐటీ, హైదరాబాద్ వారు నిర్వహిస్తున్న ప్రాజెక్టు విషయమై సముదాయానికి ప్రణాళిక పూర్తి స్వరూపం తెలిసేలాంటి డాక్యుమెంటేషన్ జరగలేదు. ఉదాహరణకు చంద్రకాంతరావు గారు [[వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_69#తెలుగు_వికీపీడియా_ప్రాజెక్ట్_in_IIIT_-_Hyderabad_(తెలుగు_వికీపీడియా_మరియు_ఇతర_భారతీయ_భాషల_వికీపీడియా_మెరుగు_పరుచుటకు_ప్రాజెక్ట్)।రచ్చబండలో గతంలో జరిగిన చర్చల్లో]] అడిగిన ప్రశ్నలకన్నిటికీ కూడా [[వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన]]లో సరైన వివరణ లేదు. ఆపైన హైదరాబాద్ బుక్ ఫెస్టివల్‌లో స్టాల్ సహితంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. వాటి విషయంలో సరైన కార్యక్రమ పేజీలు ముందుగా రూపొందించడం, సముదాయంలో కార్యక్రమ ప్రణాళిక చర్చకు పెడితే మన వైపు నుంచి సూచనలు అందడం, వారు చర్చించి ఓ రూపానికి తీసుకురావడం వంటివి జరిగి ఉంటే తెలుగు వికీపీడియా సముదాయం భాగస్వామ్యం వహించినట్టు అయ్యేది. కానీ, అదేమీ జరగలేదు. దీనికి అంతటికీ గల ముఖ్యమైన కారణం సరైన విధానం తెలియకపోవడం (ఇది జరగాలి అని ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ పలుమార్లు సముదాయ సభ్యులు చెప్పారు. ఆ పరంగా సముదాయం ఎప్పుడూ వోకల్ గానే ఉంది. ఐనా ఇలా చెయ్యండి అని లింకులు ఇవ్వలేదు అన్న ఒక్క కారణం ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోవచ్చని అనుకుంటున్నాను) అని నేను మంచి విశ్వాసంతో భావించి అసలు నమూనా ప్రాజెక్టు ప్రణాళిక ఎలా ఉంటుంది? నమూనా ఈవెంట్ పేజీ ఎలా ఉంటుంది? వంటివి ఈ కింద ఇస్తున్నాను.
* ఒక '''వార్షిక ప్రాజెక్టు''' నిర్వహించాలని భావించేవారు ఇచ్చే సమాచారం ఇంత వివరంగా ఉంటుంది. ఉదాహరణలు:
:* [[:meta:CIS-A2K/Work plan July 2017 - June 2018/Telugu।సీఐఎస్-ఎ2కె వారి 2017 జూలై - 2018 జూన్ తెలుగు కార్యప్రణాళిక]]
:* [[:meta:Wikimedia Deutschland/Planung 2018/Plan and Budget 2018/en।వికీమీడియా డాచ్‌లాండ్ వారి 2018 ప్రణాళిక]]
:* [[:meta:Grants:APG/Proposals/2017-2018 round 1/Wikimedia Nederland/Proposal form।వికీమీడియా నెదర్లాండ్స్ 2017-18 సంవత్సరానికి వికీమీడియా ఫౌండేషన్‌కు వార్షిక గ్రాంట్ కోసం సమర్పించిన వార్షిక ప్రణాళిక]]
::* గుర్తించాల్సిన విషయం ఏమంటే ఇందులోని ఏదోక మోడల్ ఎంచుకోవచ్చు, లేదంటే దీన్ని కేవలం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. సమాచార విస్తృతిని వివరించడానికే ఈ ఉదాహరణలు పనికి వస్తాయి. డాచ్ లాండ్ వారి ప్రణాళికలో ఆబ్జెక్టివ్స్ మాత్రమే ఉన్నాయి, ప్లానింగ్ కూడా (అంటే ఎలా చేస్తారు అన్నది) ఉంటే వివరంగా ఉంటుందని, లేదంటే అవే అంశాలపై ప్రశ్నలు వస్తాయనీ గ్రహించగలరు.
::* సముదాయ సభ్యులు చేసిన ఆఫ్‌లైన్ సూచనలు ఆన్‌లైన్‌లో ప్రతిబింబించడం ఇలా చేయవచ్చు: [[వికీపీడియా చర్చ:సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక/జూలై 2016 - జూన్ 2017]]
* '''కార్యక్రమం''' నిర్వహించడానికి అవసరమైన మూడు దశలు.
:* ''ప్రణాళిక:'' కార్యక్రమ ప్రణాళిక దశలో కార్యక్రమం ఎలా జరుగుతుంది, అందులో ఏమేం అంశాలు ఉంటాయి, ఏ క్రమంలో జరుగుతాయి అన్న విషయాలతో కార్యక్రమ పేజీ సృష్టించడం మంచిది. కేవలం బీజ ప్రాయంగా ఒక కార్యక్రమం చేద్దామనుకుంటున్నాం, లక్ష్యాలు ఇవి అని కూడా మొదలుపెట్టవచ్చు. క్రమేపీ ప్రణాళిక అభివృద్ధి చెందే కొద్దీ దాన్ని అప్‌డేట్ చేయొచ్చు. కార్యక్రమానికి కనీసం వారం, పది రోజుల ముందు రచ్చబండలో విభాగం సృష్టించి ఆ కార్యక్రమం గురించి క్లుప్తంగా రాసి పేజీకి లింకు ఇచ్చి సముదాయ సభ్యుల సూచనలకు ఆహ్వానించడం మంచిది. ఒకవేళ పెద్ద కార్యక్రమం నెలలకు ముందు ప్రణాళిక వేసుకునేదైతే అప్పుడే రచ్చబండలో చర్చ మొదలుపెట్టాలి. సముదాయ సభ్యులు చర్చ పేజీల్లో సూచనలు ఇస్తారు, సాయం చేస్తారు. నచ్చినవి స్వీకరించవచ్చు, లేదూ మనం ఆలోచించింది సరి అనుకుంటే వివరణ ఇవ్వవచ్చు. ఉదాహరణకు: [https://meta.wikimedia.org/w/index.php?title=Grants:Conference/Krishna_Chaitanya_Velaga/Wikigraphists_Bootcamp_(2018_India)&oldid=17823808 ఈ కార్యక్రమ ప్రతిపాదన 2018 మార్చి 11 నాటికి ఎలా ఉందో] చూడండి. ఆపైన [[:meta:Grants_talk:Conference/WikiConference_India_2020।చర్చ పేజీలో]] శ్యామల్ అనే వ్యక్తి చేసిన సూచనలు, చర్చ పూర్తి వ్యతిరేకంగా ఉన్నా గ్రాంట్ ప్రతిపాదించిన కృష్ణచైతన్య వెలగా అవి మంచి సూచనలు కావడంతో స్వీకరించి పూర్తిగా తిరగరాసి [[:meta:Grants:Conference/Krishna Chaitanya Velaga/Wikigraphists Bootcamp (2018 India)।ఈ రకంగా]] రూపొందించారు. వికీమీడియా సముదాయంతో కలిసి పనిచేయడం అంటే ఇలా ఆన్‌లైన్‌లో పబ్లిక్ స్క్రూటినీకి నిలబడడానికి ఇష్టపడడం.
::* పైన చూపించింది ఈవెంట్ గ్రాంట్ పేజీ. అంతలా కాక తేలికగా ఒక పెద్ద ఈవెంట్ పేజీ రూపొందించాలంటే, [https://meta.wikimedia.org/w/index.php?title=CIS-A2K/Events/Train_the_Trainer_Program/2017&direction=next&oldid=16329945 ఈ పేజీ నమూనాగా] తీసుకోవచ్చు.
::* చిరు సమావేశం అయితే [[వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మార్చి 20, 2016 సమావేశం|ఈ ఉదాహరణ]] చూడండి.
:* ''నివేదిక:'' కార్యక్రమం పూర్తయ్యాక సాధ్యమైనంత వివరంగా నివేదిక రాయాలి. ఇందులో భాగంగా ఏం చేశాం, ఏం వచ్చింది, ఏం నేర్చుకున్నామన్నవీ ఉంటూంటాయి.
::* భారీ ఉదాహరణలు: [[:meta:Grants:Conference/KCVelaga/Wikigraphists_Bootcamp_(2018_India)/Report]], [[వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/Documentation]]
::* తేలికపాటి ఉదాహరణ: [[:meta:CIS-A2K/Events/Train_the_Trainer_Program/2013#Report]]
వీటి కోసం వేర్వేరు పేజీలు ఎలా సృష్టించాలన్నది కావాలన్నా ఇక్కడే అడగవచ్చు. దానిపైనా వివరణ ఇస్తాం. ఇంత వివరంగా చెప్తున్నది ఎందుకంటే- ఐఐఐటీ తెవికీ ప్రాజెక్టు కోసం జరుగుతున్న ప్రణాళిక సముదాయ సభ్యులకు తెలియాలి. సముదాయం ఆమోదమో, దానిపై చర్చోపచర్చలో, ఏదోక ఫలితం రావాలి. అప్పుడే ఈ ప్రాజెక్టులో సముదాయం పాలుపంచుకున్నట్టు అవుతుంది. అలానే, మీరు చెప్పిన విషయాల్లో కొన్ని చేయడం సాధ్యమై కొన్ని సాధ్యం కాకపోవచ్చు. అలానే దీని ఫైనాన్సులు ప్రకటించనూ అక్కరలేదు. (పైన ఇచ్చిన ఉదాహరణల్లో కొన్ని వికీమీడియా ఫౌండేషన్‌కు అప్లై చేసుకున్న గ్రాంట్స్ కాబట్టి అలా ఫైనాన్సెస్ బహిరంగంగా ప్రకటిస్తారు) మీరిప్పుడు ప్రణాళిక వేస్తున్నారు/వేశారు కాబట్టి మీకు సాధ్యమైనంత వరకూ సవివరమైన ప్రణాళిక ప్రకటించగలరు. అలా ప్రకటించి, అలా చర్చ జరిగి, ఏకాభిప్రాయానికి వచ్చేవరకూ తెలుగు వికీపీడియా సముదాయంతో పనిచేస్తున్నామని అనుకోవడం సాధ్యం కాదని మరీ మరీ మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. అలానే ఈ విషయాన్ని టీం దృష్టికి తీసుకురావాల్సిందిగా, అంటే అవసరమైన వారిని ఇక్కడ టాగ్ చేయాల్సిందిగా, {{ping।Kasyap}} గారిని కోరుతున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:57, 11 ఫిబ్రవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు