వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 636:
:* [[:meta:CIS-A2K/Work plan July 2017 - June 2018/Telugu।సీఐఎస్-ఎ2కె వారి 2017 జూలై - 2018 జూన్ తెలుగు కార్యప్రణాళిక]]
:* [[:meta:Wikimedia Deutschland/Planung 2018/Plan and Budget 2018/en।వికీమీడియా డాచ్‌లాండ్ వారి 2018 ప్రణాళిక]]
:* వికీమీడియా నెదర్లాండ్స్ 2017-18 సంవత్సరానికి వికీమీడియా ఫౌండేషన్‌కు వార్షిక గ్రాంట్ కోసం సమర్పించిన [[:meta:Grants:APG/Proposals/2017-2018 round 1/Wikimedia Nederland/Proposal form।వార్షిక ప్రణాళిక]]
:* [[:meta:Grants:APG/Proposals/2017-2018 round 1/Wikimedia Nederland/Proposal form।వికీమీడియా నెదర్లాండ్స్ 2017-18 సంవత్సరానికి వికీమీడియా ఫౌండేషన్‌కు వార్షిక గ్రాంట్ కోసం సమర్పించిన వార్షిక ప్రణాళిక]]
::* గుర్తించాల్సిన విషయం ఏమంటే ఇందులోని ఏదోక మోడల్ ఎంచుకోవచ్చు, లేదంటే దీన్ని కేవలం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. సమాచార విస్తృతిని వివరించడానికే ఈ ఉదాహరణలు పనికి వస్తాయి. డాచ్ లాండ్ వారి ప్రణాళికలో ఆబ్జెక్టివ్స్ మాత్రమే ఉన్నాయి, ప్లానింగ్ కూడా (అంటే ఎలా చేస్తారు అన్నది) ఉంటే వివరంగా ఉంటుందని, లేదంటే అవే అంశాలపై ప్రశ్నలు వస్తాయనీ గ్రహించగలరు.
::* సముదాయ సభ్యులు చేసిన ఆఫ్‌లైన్ సూచనలు ఆన్‌లైన్‌లో ప్రతిబింబించడం ఇలా చేయవచ్చు: [[వికీపీడియా చర్చ:సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక/జూలై 2016 - జూన్ 2017]]
పంక్తి 646:
::* భారీ ఉదాహరణలు: [[:meta:Grants:Conference/KCVelaga/Wikigraphists_Bootcamp_(2018_India)/Report]], [[వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/Documentation]]
::* తేలికపాటి ఉదాహరణ: [[:meta:CIS-A2K/Events/Train_the_Trainer_Program/2013#Report]]
వీటి కోసం వేర్వేరు పేజీలు ఎలా సృష్టించాలన్నది కావాలన్నా ఇక్కడే అడగవచ్చు. దానిపైనా వివరణ ఇస్తాం. ఇంత వివరంగా చెప్తున్నది ఎందుకంటే- ఐఐఐటీ తెవికీ ప్రాజెక్టు కోసం జరుగుతున్న ప్రణాళిక సముదాయ సభ్యులకు తెలియాలి. సముదాయం ఆమోదమో, దానిపై చర్చోపచర్చలో, ఏదోక ఫలితం రావాలి. అప్పుడే ఈ ప్రాజెక్టులో సముదాయం పాలుపంచుకున్నట్టు అవుతుంది. అలానే, మీరు చెప్పిన విషయాల్లో కొన్ని చేయడం సాధ్యమై కొన్ని సాధ్యం కాకపోవచ్చు. అలానే దీని ఫైనాన్సులు ప్రకటించనూ అక్కరలేదు. (పైన ఇచ్చిన ఉదాహరణల్లో కొన్ని వికీమీడియా ఫౌండేషన్‌కు అప్లై చేసుకున్న గ్రాంట్స్ కాబట్టి అలా ఫైనాన్సెస్ బహిరంగంగా ప్రకటిస్తారు) మీరిప్పుడు ప్రణాళిక వేస్తున్నారు/వేశారు కాబట్టి మీకు సాధ్యమైనంత వరకూ సవివరమైన ప్రణాళిక ప్రకటించగలరు. అలా ప్రకటించి, అలా చర్చ జరిగి, ఏకాభిప్రాయానికి వచ్చేవరకూ తెలుగు వికీపీడియా సముదాయంతో పనిచేస్తున్నామని అనుకోవడం సాధ్యం కాదని మరీ మరీ మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. అలానే ఈ విషయాన్ని టీం దృష్టికి తీసుకురావాల్సిందిగా, అంటే అవసరమైన వారిని ఇక్కడ టాగ్ చేయాల్సిందిగా, {{ping।KasyapPing।Kasyap}} గారిని కోరుతున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:57, 11 ఫిబ్రవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు