వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 646:
::* భారీ ఉదాహరణలు: [[:meta:Grants:Conference/KCVelaga/Wikigraphists_Bootcamp_(2018_India)/Report]], [[వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/Documentation]]
::* తేలికపాటి ఉదాహరణ: [[:meta:CIS-A2K/Events/Train_the_Trainer_Program/2013#Report]]
వీటి కోసం వేర్వేరు పేజీలు ఎలా సృష్టించాలన్నది కావాలన్నా ఇక్కడే అడగవచ్చు. దానిపైనా వివరణ ఇస్తాం. ఇంత వివరంగా చెప్తున్నది ఎందుకంటే- ఐఐఐటీ తెవికీ ప్రాజెక్టు కోసం జరుగుతున్న ప్రణాళిక సముదాయ సభ్యులకు తెలియాలి. సముదాయం ఆమోదమో, దానిపై చర్చోపచర్చలో, ఏదోక ఫలితం రావాలి. అప్పుడే ఈ ప్రాజెక్టులో సముదాయం పాలుపంచుకున్నట్టు అవుతుంది. అలానే, మీరు చెప్పిన విషయాల్లో కొన్ని చేయడం సాధ్యమై కొన్ని సాధ్యం కాకపోవచ్చు. అలానే దీని ఫైనాన్సులు ప్రకటించనూ అక్కరలేదు. (పైన ఇచ్చిన ఉదాహరణల్లో కొన్ని వికీమీడియా ఫౌండేషన్‌కు అప్లై చేసుకున్న గ్రాంట్స్ కాబట్టి అలా ఫైనాన్సెస్ బహిరంగంగా ప్రకటిస్తారు) మీరిప్పుడు ప్రణాళిక వేస్తున్నారు/వేశారు కాబట్టి మీకు సాధ్యమైనంత వరకూ సవివరమైన ప్రణాళిక ప్రకటించగలరు. అలా ప్రకటించి, అలా చర్చ జరిగి, ఏకాభిప్రాయానికి వచ్చేవరకూ తెలుగు వికీపీడియా సముదాయంతో పనిచేస్తున్నామని అనుకోవడం సాధ్యం కాదని మరీ మరీ మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. అలానే ఈ విషయాన్ని టీం దృష్టికి తీసుకురావాల్సిందిగా, అంటే అవసరమైన వారిని ఇక్కడ టాగ్ చేయాల్సిందిగా, {{Ping।KasyapPing|Kasyap}} గారిని కోరుతున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:57, 11 ఫిబ్రవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు