గుప్పెడు మనసు: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{సినిమా|
| name = గుప్పెడు మనసు |
| year = 1979|
| image = Guppedu Manasu.jpg |
| director = [[కె.బాలచందర్]]|
year = 1979|
| producer =
language = తెలుగు|
| writer =
production_company = [[కళాకేంద్ర మూవీస్]]|
| starring = [[శరత్ బాబు]], <br /> [[నారాయణరావు]], <br /> [[సరిత]] |
| music = [[ఎమ్మెస్. విశ్వనాధన్]]|
starring = [[శరత్ బాబు]],<br>[[నారాయణరావు]],<br>[[సరిత]] |
| lyrics =
| production_company = [[కళాకేంద్ర మూవీస్]]|
| distributor=
| released =
| country = భారత్
| language = తెలుగు|
}}
 
[[కె. బాలచందర్]] దర్శకత్వంలో 1979లో వచ్చిన ఒక తెలుగు చిత్రం. సాధారణ చిత్రాలకు భిన్నంగా బాలచందర్ సినిమాలన్నీ సాగుతాయి. అసాధారణమనుకున్న విషయం ఒకటి తనకు సంభంధించిన మనుషుల మధ్యే చోటుచేసుకోవటంతో , సుజాత మనసులోని సంఘర్షణ కొత్తకోణంలో ఆవిష్కృతమౌతుంది ఈ చిత్రంలో. సుజాత, శరత్ బాబు భార్యాభర్తలు. సుజాత సెన్సారు సభ్యురాలు. సరిత (వయసులో వారికన్నా చాల చిన్నది) వారి కుటుంబ స్నేహితురాలు. సుజాత ఒక చిత్రం సెన్సారు చేసేటపుడు అభ్యంతరం చెప్పిన సంఘటన వారి కుటుంబంలోనే తారసిల్లుతుంది. ఇదీ చిత్రకథ. బాలమురళీ కృష్ణ పాడిన ఆత్రేయ గీతం మౌనమే నీ భాష ఓ మూగమనసా ఈ చిత్రంలోనిదే.<ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2011/01/1979_1200.html?m=1</ref>
 
==పాటలు==
# కన్నె వలపు కనుల పిలుపు ఎదురు చూస్తున్నవి - ఎస్.పి. బాలు, [[వాణీ జయరాం]]
"https://te.wikipedia.org/wiki/గుప్పెడు_మనసు" నుండి వెలికితీశారు