పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Add 512*512 OSM map to show near by places using Wikidata
చి clean up, replaced: గ్రామము → గ్రామం (4), మండలము → మండలం (2)
పంక్తి 1:
{{Infobox India AP Village}}
 
'''పూనూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్: 523 169., ఎస్.టి.డి.కోడ్ = 08594.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
పంక్తి 12:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
#[[గుంటూరు]] జిల్లా [[చిలకలూరిపేట]] పట్టణము నుండి మండలములోనిమండలంలోని ముఖ్య గ్రామాలైన [[అనంతవరము]], [[యనమదల]], [[యద్దనపూడి]], [[గన్నవరం]] లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ.బస్సు ఉంది.
#గుంటూరు నుండి [[పర్చూరు]], [[నూతలపాడు]], [[చింతగుంటపాలెం]]లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ బస్సు ఉంది.
 
పంక్తి 23:
#గ్రామంలో రక్షిత మంచినీటి పధకం నిర్మించబడినా, గత 15 సంవత్సరాలుగా పని చేయటం లేదు. దీన్ని పునరుద్ధరించటానికి స్థానిక స్వఛందసంస్థ శ్రీ రామకృష్ణ శారదా మండలి ఇటీవలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
[[నాగార్జున సాగర్]] కాలువ ద్వారా సాగు నీటి వసతి కలిగిన ఈగ్రామంలో ఎక్కువశాతం నల్లరేగడి నేలలు. సుమారు 5300 ఎకరాల పంట పొలాలలో 1000 ఎకరాలవరకు మాగాణి.
 
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామముగ్రామం మండలముమండలం లోనే పెద్ద గ్రామముగ్రామం.
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ బోయపాటి సాంబశివరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
పంక్తి 33:
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
మెట్టపొలాలలో మినుము, శనగ, [[మొక్కజొన్న]], [[మిరప]], జూటు, [[ప్రత్తి]] ముఖ్యమైన పంటలు. ఇటీవల కొద్ది విస్తీర్ణంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
పంక్తి 39:
 
==గ్రామ విశేషాలు==
గ్రామములోగ్రామంలో శ్రీమతి మెట్ల అచ్చమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 101 సంవత్సరాల వయస్సులో, 2015, డిసెంబరు-12వ తేదీనాడు ఆకస్మాత్తుగ్గా కాలధర్మం చెందినారు. [4]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు