"సంభోగం" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
*[[మద్యపానం]], [[ధూమపానం]], గుట్కాలు, అధిక హస్త ప్రయోగం, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి.
*గర్భం ధరించిన భార్యతో కూడా ఎటువంటి కండోం ధరించకుండా సంభోగించవచ్చు.
*సగటు మహిళ యొక్క సంతానోత్పత్తి 12 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల మధ్య ఉంటుంది కనుక యుక్తవయస్సులో రుతుక్రమం మొదలైనప్పుడు నుండి రుతువిరతి అయ్యే సమయం వరకు సంతానోత్పత్తి ఉంటుంది, రుతువిరతి అయిన మహిళలు గర్భం పొందలేరు.
*పురుషుడు యుక్తవయస్సు నుండి జీవించినంత కాలం అతని వృషణాలు వీర్యాన్ని తయారు చేస్తూనే ఉంటాయి కనుక అతను సంతానోత్పత్తి ఉన్న ఏటువంటి వయస్సు మహిళ తో అయినా రతిక్రీడ లో పాల్గొనవచ్చు. ఉదాహరణకు 55 ఏళ్ళ పురుషుడు 25-30 వయస్సు ఉన్న మహిళతో యోని సంభోగం చేసి సంతానం పొందవచ్చు.
*సగటు మహిళ యొక్క సంతానోత్పత్తి 12 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల మధ్య ఉంటుంది కనుక యుక్తవయస్సులో రుతుక్రమం మొదలైనప్పుడు నుండి రుతువిరతి అయ్యే సమయం వరకు సంతానోత్పత్తి ఉంటుంది, రుతువిరతి అయిన మహిళలు గర్భం పొందలేరు., మరియు లైంగికంగా ప్రేరేపింబడడం కష్టం
*రుతువిరతి సమయంలో, టెస్టోస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలు రెండూ తగ్గుతాయి.
*రుతువిరతి సమయంలో, సంతానోత్పత్తి మరియు గర్భం కలిగించే హార్మోన్లు తగ్గుతాయి
*రుతువిరతి అయిన స్త్రీలు తరువాత లేదా ముసలితనంలో రతిక్రీడలో పాల్గొనడం వల్ల యోని గోడ సాగకపోవడం, రతిక్రీడ సమయంలో నొప్పి, రక్తస్రావం లేదా మంట వచ్చే అవకాశం ఎక్కువ, పురుషాంగం యోనిలోకి ప్రవేశించినప్పుడు బిగుతుగా ఉండడం మరియు లైంగికంగా ప్రేరేపింపబడిన ఎక్కువ సమయం ఉండడం కష్టం అవుతుంది.<ref>{{cite web|title=Tips for sex after menopause|url=https://www.medicalnewstoday.com/articles/317542.php#Simple-ways-to-reduce-the-sexual-complications-of-menopause|website=Medical News Today|accessdate=2017-05-20|language=en}}</ref>
 
==చిత్రమాలిక==
105

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2848451" నుండి వెలికితీశారు