మూస చర్చ:Infobox Settlement/sandbox: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
: [[User:Chaduvari|చదువరి]] గారికి, ఇది కాలం చెల్లిన ప్రయోగాత్మక మూస. {{tl|Infobox settlement}} లేక దాని తెలుగు అనువాద మూసలు వాడితే దోషాలుంటే తెలియచేయండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:33, 12 ఫిబ్రవరి 2020 (UTC)
:[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, Infobox Settlement/sandbox అనే స్థానంలో Infobox Settlement అని మార్చడానికి ప్రయత్నించాను. [[కొండపల్లి]] పేజీలో అలా చెయ్యబోతే,"Lua error in మాడ్యూల్:Location_map at line 380: A hemisphere was provided for longitude without degrees also being provided." అనే లోపాన్ని చూపిస్తోంది. [[అహోబిలం]]లో సమస్యేమీ రాలేదు. అహోబిలంలో అక్షాంశ, రేఖాంశాలు ఉన్నాయి, కొండపల్లిలో లేవు. అదే కారణమంటారా? ఒకవేళ అదే అయితే, ప్రతీపేజీలోనూ సవరించకుండా, నేరుగా Infobox Settlement పేజీలోనే ఏమైనా చెయ్యొచ్చా? నా ఉద్దేశం ఏమిటంటే AWB ద్వారా పేజీలన్నిటిలో {{tl|Infobox Settlement/sandbox}} ను {{tl|Infobox Settlement}} అని మార్చేద్దామని. పైన చెప్పిన లోపం లేకపోతే చేసెయ్యొచ్చు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:30, 12 ఫిబ్రవరి 2020 (UTC)
:: [[User:Chaduvari|చదువరి]] గారికి, వికీడేటా తాజా పరచగలిగితే గ్రామాలకు వాడవలసిన సరియైన మూసలు :{{tl|Infobox India AP Village}} ,:{{tl|Infobox India TG Village}} అలా కాకపోతే వాడవలసినది {{tl|Infobox settlement}} ( settlement లో s అక్షరము చిన్నబడి అని గమనించండి). నేను కొండపల్లి లో {{tl|Infobox settlement}} వాడి చూస్తే దోషాలు కనపించలేదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:14, 13 ఫిబ్రవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/మూస_చర్చ:Infobox_Settlement/sandbox" నుండి వెలికితీశారు
Return to "Infobox Settlement/sandbox" page.