తులసీదళం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 22:
 
== కథా సారాంశం ==
ఎవరూ లేని అనాథైన సాత్విక్ (నిశ్చల్ దేవ) తాను ప్రేమించిన అమ్మాయి నిషా (వందన గుప్తా) కోసం లాస్ వేగాస్ వెళతాడు. దయ్యాలను, అదృశ్య శక్తులను ఏమాత్రం నమ్మని సాత్విక్, అందుకు విరుద్ధమైన ఆలోచనలున్న సుబ్బుతో కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. ఒక రోజు సుబ్బూ, సాత్విక్‍ని స్మశానంలో ఓ రాత్రి గడపాలనే ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్‌ను సాత్విక్ విజయవంతంగానే పూర్తి చేసినా, ఆ తర్వాత అతడికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. శాంతి పేరుగల ఓ అమ్మాయి అతడిని వెంటాడుతున్న ఫీలింగ్ కూడా అతడ్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శాంతి ఎవరు, వీటినుంటి సాత్విక్‌ని డాక్టర్ తిలక్ (ఆర్పీ పట్నాయక్) ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.
 
ఈ క్రమంలోనే ఓ రోజు సుబ్బూ, సాత్విక్‍ని స్మశానంలో ఓ రాత్రి గడపాలనే ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్‌ను సాత్విక్ విజయవంతంగానే పూర్తి చేసినా, ఆ తర్వాత అతడికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. శాంతి పేరుగల ఓ అమ్మాయి అతడిని వెంటాడుతున్న ఫీలింగ్ కూడా అతడ్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీటన్నింటికీ కారణం ఏంటి? శాంతి ఎవరు? ఈ సమస్యల నుంచి సాత్విక్‌ని డాక్టర్ తిలక్ (ఆర్పీ పట్నాయక్) ఎలా కాపాడాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/తులసీదళం_(సినిమా)" నుండి వెలికితీశారు