మండలి వెంకటకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: గ్రామము → గ్రామం
పంక్తి 37:
}}
 
'''మండలి వెంకట కృష్ణారావు''' ([[ఆగస్టు 4]], [[1926]] - [[సెప్టెంబర్ 27]], [[1997]]) [[అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం]] నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు మరియు గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి [[మండలి బుద్ధప్రసాద్]] ఈయన కుమారుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం [[పల్లెవాడ]]లో జన్మించారు. వీరి స్వస్థలం [[నాగాయలంక]] మండలంలోని [[భావదేవరపల్లి]] గ్రామముగ్రామం.
 
1926 ఆగస్టు 4న [[కృష్ణా జిల్లా]] [[కైకలూరు]] తాలూకా, [[పల్లెవాడ]] గ్రామంలో మండలి వేంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలనందుకున్నారు. 1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే ముందు వెల్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి.