నిప్పులాంటి మనిషి (1974 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
music = [[చక్రవర్తి]]|
}}
ఇది 1974లో విడుదలైన తెలుగు చిత్రం. హిందీ చిత్రం' జంజీర్'ఆధారంగా నిర్మితమయ్యింది.అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజి తీసుకువచ్చిన జంజీర్ ,రామారావు రెండవ ఇన్నింగ్స్ కు మార్గం సుగమం చేసింది. హిందిలో అజిత్ పోషించిన పాత్ర ను తెలుగులో ప్రభాకరరెడ్డి పోషించారు కాని అజిత్ స్థాయి కనపడదు. ప్రాణ్ పాత్ర (షేర్ ఖాన్) సత్యనారాయణకు మంచి పేరు తెచ్చింది.మన్నాడె పాట 'యారి హై ఈమాన్ మెరి' తెలుగు లో స్నేహమే నా జీవీతం గావచ్చి హిట్ పాట గా నిలిచింది.ఈ చిత్రం హిట్ ఐన తరువాత రామారావు అనేక రిమేక్ చిత్రాలలో నటించారు. (నెరంనాది కాదు ఆకలిది,మగాడు, అన్నదమ్ముల అనుబంధం,లాయర్ విశ్వనాథ్, యుగంధర్ మొదలైనవి)