చలివేంద్రపాలెం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (6)
పంక్తి 92:
}}
 
'''చలివేంద్రపాలెం''', [[కృష్ణా జిల్లా]], [[కంకిపాడు మండలం|కంకిపాడు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 112:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015, మార్చి-4వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [7]
==గ్రామములోనిగ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
పుల్లేరు (కాలువ) ఈ గ్రామముగ్రామం గుండా ప్రవహించడం వలన పంటలు బాగా పండుతాయి.
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 134:
ప్రముఖ పారిశ్రామికవేత్త, పి.యి.టి.ఇ.సంస్థ ఛైర్మన్, శ్రీ కొల్లి లింగారెడ్డి.
==గ్రామ విశేషాలు==
#చలివేంద్రపాలెం అందమైన చిన్న గ్రామముగ్రామం. ఈ గ్రామంలో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఉన్నారు.
#ఈ గ్రామంలో శ్రీ ఆళ్ళ బసివిరెడ్డి అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. వీరు ఇటీవల తన 50 మందికుటుంబసభ్యుల మధ్య తన 100వ పుట్టినరోజు వేడుకలను ఘనం జరుపుకున్నారు. వీరు 2014, డిసెంబరు-8వ తేదీనాడు అనారోగ్యంతో కన్నుమూసినారు. [5]
#ఈ గ్రామములోగ్రామంలో హనుమజ్జయంతి సందర్భంగా, ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు, రు. 2.8 లక్షల వరకు, బహుమతులందజేసెదరు. [8]
#ఈ గ్రామములోగ్రామంలో శ్రీమతి కొల్లి శేషారత్నం అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 2015, మే-30వతేదీనాడు, 100 సంవత్సరాల వయస్సులో, ఎండవేడికి తాళలేక, అనారోగ్యానికి గురై, కన్నుమూసినారు. చివరివరకు, ఈమె తన పనులు తానేచేసుకునేవారు. ఈమె భర్త 50 సంవత్సరాలక్రితమే అశువులుబాసినారు. [9]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/చలివేంద్రపాలెం" నుండి వెలికితీశారు