మంచికలపాడు: కూర్పుల మధ్య తేడాలు

59 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: గ్రామము → గ్రామం (8), typos fixed: చినారు → చారు (6), స్థంభ → స్తంభ, , → , (5)
చి (Add 512*512 OSM map to show near by places using Wikidata)
చి (clean up, replaced: గ్రామము → గ్రామం (8), typos fixed: చినారు → చారు (6), స్థంభ → స్తంభ, , → , (5))
{{Infobox India AP Village}}
 
'''మంచికలపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[చీమకుర్తి]] మండలానికి చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523226., ఎస్.టి.డి.కోడ్ = 08592.
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
==సమీప గ్రామాలు==
==సమీప మండలాలు==
పశ్చిమాన [[మర్రిపూడి]] మండలం, తూర్పున [[సంతనూతలపాడు]] మండలం, దక్షణాన [[కొండపి]] మండలం, పశ్చిమాన [[పొదిలి]] మండలం.
==గ్రామములోనిగ్రామంలోని విద్యాసౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
==గ్రామములోగ్రామంలో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పొన్నపల్లి సుబ్బారావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ రామాలయం===
గ్రామములోగ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017, జూన్-3వతేదీ శనివారం నుండి 5వతేదీ సోమవారం వరకు వేడుకలు నిర్వహించినారునిర్వహించారు. 5వతేదీ సోమవారంనాడు, శిలాప్రతిష్ఠ మరియు ధ్వజస్థంభస్థాపనధ్వజస్తంభస్థాపన వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. [4]
 
===నాభిశిల (బొడ్రాయి)===
గ్రామములోగ్రామంలో నాభిశిల ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017, జూన్-6వతేదీ మంగళవారం నుండి 8వతేదీ గురువారం వరకు నిర్వహించినారునిర్వహించారు.దీనితో గ్రామములోగ్రామంలో నూతన ఆలయ ప్రతిష్ఠా వేడుకలు ఘనంగా ముగిసినవి. గ్రామస్థులంతా గ్రామం నడిబొడ్డున నాభిశిల, గ్రామానికి వెలుప్ల నాలుగువైపులా గవిటి రాళ్ళను ప్రతిష్ఠించినారుప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా విశేషపూజలు, హోమాలు నిర్వహించినారునిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారునిర్వహించారు. [4]
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన పంటలు==
[[వరి]]. అపరాలు, కాయగూరలు
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]]. వ్యవసాయాధారిత వృత్తులు
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,899.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 964, స్త్రీల సంఖ్య 935, గ్రామంలో నివాస గృహాలు 362 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,010 హెక్టారులు.
 
<big>Ponnapalli Ankulliah f/o ponnapalli venkatadri f/o ponnapalli chinnavenkateswarlu, ponnapalli koteswararao
<ref>ponnapalli</ref>
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Chimakurthi/Manchikalapadu]
 
== వెలుపలి లంకెలు ==
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఫిబ్రవరి-3; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూన్-6&9; 1వపేజీ.
 
{{చీమకుర్తి మండలంలోని గ్రామాలు}}
29,434

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2849561" నుండి వెలికితీశారు