పెద్దవంగర మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: కలవు. → ఉన్నాయి.
పంక్తి 9:
| longEW         = E
|mandal_map=Warangal mandals outline07.png|state_name=తెలంగాణ|mandal_hq=పెద్దవంగర|villages=10|area_total=|population_total=|population_male=|population_female=|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=|literacy_male=|literacy_female=|pincode = 506317}}
'''పెద్దవంగర మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాదు]] జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 10 గ్రామాలు కలవుఉన్నాయి. ఈ మండలం తొర్రూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు ==
లోగడ పెదవంగర గ్రామం వరంగల్ జిల్లా, జనగాం రెవిన్యూ డివిజను పరిధిలోని [[కొడకండ్ల]] మండలానికి చెందిన గ్రామముగ్రామం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దవంగర గ్రామాన్ని (1+9) పది గ్రామాలుతో కొత్త మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
 
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/పెద్దవంగర_మండలం" నుండి వెలికితీశారు