నిప్పట్లపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి Add 512*512 OSM map to show near by places using Wikidata
చి clean up, replaced: గ్రామము → గ్రామం (3), typos fixed: చినారు → చారు, చేయుచున్నారు → చేస్తున్నారు, → , , → , (6)
పంక్తి 1:
{{Infobox India AP Village}}
 
'''నిప్పట్లపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[చీమకుర్తి]] మండలానికి చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523 253. ఎస్.టి.డి కోడ్:08592.
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
==సమీప గ్రామాలు==
పంక్తి 11:
ప్రభుత్వ పాఠశాల.
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===పశువైద్యశాల===
 
===విద్యుత్తు===
గ్రామములోగ్రామంలో నూతనంగా ఒక విద్యుత్తు ఉపకేంద్రాన్ని నిర్మించినారునిర్మించారు. [5]
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
మైనర్ ఇరిగేషన్ చెరువు:- ఈ చెరువులో చేపపిల్లలను వేసి, పెంచి, పట్టుకొను హక్కు కొరకు, 2 సంవత్సరాలకొకసారి, బహిరంగ వేలం ద్వారా నిర్ణయించి, ఆ వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ ఖాతాలో జమచేయుదురు. [3]
 
ఓటికట్లవాగు:- ఈ వాగుపై ఒక చెక్ డ్యా నిర్మించి ఆ నీటితో గ్రామంలోని 600 ఎకరాలకు సాగునీరందించుటకై ప్రయత్నించుచున్నారు. [4]
పంక్తి 30:
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ మువ్వా మాలకొండయ్య విశ్రాంత ఉపాధ్యాయులు. వీరి కుమారుడు శ్రీ రవికిరణ్, అమెరికా దేశంలోని అట్లాంటాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేయుచున్నారుపనిచేస్తున్నారు. అయినాగానీ వీరు తన స్వంత గ్రామాన్ని మర్చిపోకుండా, గ్రామాన్ని అనేక విధాల అభివృద్ధి చేయాలనే తలంపుతో, రెండున్నర సంవత్సరాల క్రితం గ్రామాన్ని దత్తత తీసికొని, లక్షల రూపాయలు వెచ్చించి, పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. శ్రీ మాలకొండయ్య గ్రామములోనేగ్రామంలోనే నివసించుచూ, ఈ కార్యక్రమాల్ను స్వయంగా పర్యవేక్షించుచుండటం, ఈ తండ్రీ కొడుకుల పట్టుదలనూ, గ్రామంపై వీరికి ఉన్న మమకారాన్నీ తెలియజేయుచున్నది. [4]
 
== గణాంకాలు ==
పంక్తి 41:
 
== వెలుపలి లంకెలు ==
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, సెప్టెంబరు-13; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, డిసెంబరు-6; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, జనవరి-14; 1వపేజీ & ఈనాడు ప్రకాశం; 2017, మే-20; 9వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూన్-21; 2వపేజీ.
 
{{చీమకుర్తి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నిప్పట్లపాడు" నుండి వెలికితీశారు