"మండలం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మండలము → మండలం (2), గ్రామము → గ్రామం (2), typos fixed: , → , (3)
చి (clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పాలనా విభాగములు → వర్గం:ఆంధ్రప్రదేశ్ పాలనా విభాగాలు)
చి (clean up, replaced: మండలము → మండలం (2), గ్రామము → గ్రామం (2), typos fixed: , → , (3))
{{విస్తరణ}}
'''మండలం, ''' [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]]లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి.
 
{|border=1px align="right"
|డివిజన్‌ || డివిజన్‌
|-
|తాలూకా ||rowspan=2|మండలముమండలం/తాలూకా
|-
|బ్లాకు
|-
|గ్రామం || గ్రామం
|గ్రామము || గ్రామము
|}
==చరిత్ర==
 
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
* పెద్ద నగరమైతే అది ఒక [[మునిసిపల్ కార్పొరేషన్]] (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
* ఒకమాదిరి పట్టణమైతే అది ఒక [[మునిసిపాలిటీ]] (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
* పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక [[మండలము|మండలం]] లేదా [[తహసీలు]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది మరియు పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2849882" నుండి వెలికితీశారు