దక్షిణ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూసలు మరియు వర్గాలు: AWB తో మూస మార్పు
చి clean up, replaced: మండలము → మండలం (10), typos fixed: విశాఖపట్టణము → విశాఖపట్నం, లంను → లాన్ని (2), లంలు → లాలు (2), → (13), (
పంక్తి 5:
[[File:A View of Anakapalle Train station.jpg|thumb|250px|right|<center>దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఈశాన్యాన చివరిది అనకాపల్లి రైల్వేస్టేషన్</center>]]
 
[[భారతదేశం]] లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన '''దక్షిణ మధ్య రైల్వే''' [[1966]], [[అక్టోబర్ 2]]న ఏర్పడింది. ఈ రైల్వే జోన్ [[సికింద్రాబాదు]] ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే విభాగములు ఉన్నాయి. [[తెలంగాణ]] లోని [[హైదరాబాదు]], సికింద్రాబాదు, [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[గుంతకల్లు]], [[విజయవాడ]], [[గుంటూరు]] లతో పాటు [[మహారాష్ట్ర]]కు చెందిన [[నాందేడ్]] మండలములుమండలాలు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ప్రధానంగా [[ఆంధ్రప్రదేశ్‌]] మఱియు [[తెలంగాణ]]లో విస్తరించియున్న ఈ డివిజన్ కొంతమేరకు [[కర్ణాటక]], [[మధ్యప్రదేశ్]], మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది. మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.<ref>{{Cite web |url=http://www.eenadu.net/emsmain.asp?qry=2502ems3 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-10-26 |archive-url=https://web.archive.org/web/20080305025126/http://www.eenadu.net/emsmain.asp?qry=2502ems3 |archive-date=2008-03-05 |url-status=dead }}</ref>
==చరిత్ర==
1966, అక్టోబరులో [[భారతీయ రైల్వే]]లో 9వ జోన్‌గా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేయబడ్డది.<ref>{{Cite web |url=http://scrailway.gov.in/web/hist.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-10-26 |archive-url=https://web.archive.org/web/20081015170053/http://www.scrailway.gov.in/web/hist.htm |archive-date=2008-10-15 |url-status=dead }}</ref> [[దక్షిణ రైల్వే]] జోన్ నుండి విజయవాడ మఱియు [[హుబ్లీ]] డివిజన్లను, [[మధ్య రైల్వే]] లోని సికింద్రాబాదు మరియు [[షోలాపూర్]] డివిజన్లు వేరు చేసి ఈ జోన్‌ను ఏర్పాటుచేశారు. [[1977]] [[అక్టోబర్]], 2న దక్షిణ రైల్వేకు చెందిన [[గుంతకల్లు రైల్వే డివిజను|గుంతకల్లు డివిజను]] దీనిలో విలీనం చేయబడింది. అదే సమయంలో [[షోలాపూర్]] డివిజన్‌ను [[మధ్య రైల్వే]]కు బదిలీ చేశారు. [[1978]]లో సికింద్రాబాదు డివిజన్‌ను రెండుగా విభజించి హైదరాబాదు డివిజన్‌ను నూతనంగా ఏర్పాటుచేశారు.[[2003]], [[ఏప్రిల్ 1]]న కొత్తగా ఏర్పడిన గుంటూరు మరియు నాందేడ్ డివిజన్లు కూడా ఈ జోన్‌లో భాగమయ్యాయి. అదివరకు దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగిన హుబ్లి డివిజన్‌ను నూతనంగా ఏర్పాటైన [[నైరుతి రైల్వే]]లో విలీనం చేశారు. ప్రస్తుతం ఈ జోన్ పరిధిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 డివిజన్లు (సికింద్రాబాదు, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్లు), మహారాష్ట్రకు చెందిన ఒక డివిజను (నాందేడ్) కలిపి మొత్తం ఆరు (6) డివిజన్లు ఉన్నాయి.
పంక్తి 11:
==డివిజన్ల పరిధి==
===(1) సికింద్రాబాదు రైల్వే డివిజను: ===
* [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను| సికింద్రాబాదు]] నుండి [[వాడి రైల్వే స్టేషను|వాడి]] (స్టేషను కాకుండా) వఱకు
* [[ఖాజీపేట రైల్వే స్టేషను|ఖాజీపేట ]] నుండి [[బల్లార్ష రైల్వే స్టేషను|బల్లార్ష ]] (స్టేషను కాకుండా) వఱకు
* [[వికారాబాద్ రైల్వే స్టేషను|వికారాబాద్ ]] నుండి [[పర్లి వైజ్యనాథ్ రైల్వే స్టేషను|పర్లి వైజ్యనాథ్]] వఱకు
* [[హైదరాబాదు రైల్వే స్టేషను|హైదరాబాదు ]] నుండి [[కొండపల్లి రైల్వే స్టేషను|కొండపల్లి ]] (స్టేషను కాకుండా) వఱకు
* [[డోర్నకల్ రైల్వే స్టేషను|డోర్నకల్ ]] నుండి [[మణుగూరు రైల్వే స్టేషను|మణుగూరు ]] వఱకు
* [[కారేపల్లి రైల్వే స్టేషను|కారేపల్లి ]] నుండి [[సింగరేణి కాలరీస్ రైల్వే స్టేషను|సింగరేణి కాలరీస్]] వఱకు
 
===(2) హైదరాబాదు రైల్వే డివిజను:===
* [[కాచిగూడ రైల్వే స్టేషను|కాచిగూడ ]] నుండి [[ద్రోణాచలం రైల్వే స్టేషను|ద్రోణాచలం ]] (స్టేషను కాకుండా) వఱకు
* [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను| సికింద్రాబాదు]] నుండి [[నిజమాబాద్ రైల్వే స్టేషను|నిజమాబాద్ ]] నుండి [[ముద్ఖేడ్ రైల్వే స్టేషను|ముద్ఖేడ్ ]] (స్టేషను కాకుండా) వఱకు
* [[నిజమాబాద్ రైల్వే స్టేషను|నిజమాబాద్ ]] నుండి [[జగిత్యాల రైల్వే స్టేషను|జగిత్యాల ]] (లింగంపల్లి) (స్టేషను కాకుండా) వఱకు
 
===(3) [[నాందేడ్ రైల్వే డివిజను]]:===
* [[ముద్ఖేడ్ రైల్వే స్టేషను|ముద్ఖేడ్ ]] నుండి [[మన్మాడ్ రైల్వే స్టేషను|మన్మాడ్ ]] (స్టేషను కాకుండా) వఱకు
* [[ముద్ఖేడ్ రైల్వే స్టేషను|ముద్ఖేడ్ ]] నుండి [[అదిలాబాద్ రైల్వే స్టేషను|అదిలాబాద్ ]] మీదుగా [[పింపలకుట్టి రైల్వే స్టేషను|పింపలకుట్టి ]] (స్టేషను కాకుండా) వఱకు
* [[పూర్ణ రైల్వే స్టేషను|పూర్ణ ]] నుండి [[అకోలా రైల్వే స్టేషను|అకోలా]] (స్టేషను కాకుండా) మీదుగా [[ఖాండ్వా రైల్వే స్టేషను|ఖాండ్వా ]] (స్టేషను కాకుండా) వఱకు
* [[పర్బణి రైల్వే స్టేషను|పర్బణి ]] నుండి [[పర్లి వైజ్యనాథ్ రైల్వే స్టేషను|పర్లి వైజ్యనాథ్]] (స్టేషను కాకుండా) వఱకు
 
===(4) [[విజయవాడ రైల్వే డివిజను]]:===
* [[గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను|గూడూరు ]] నుండి [[దువ్వాడ రైల్వే స్టేషను|దువ్వాడ రైల్వే స్టేషను]] (స్టేషను కాకుండా) వఱకు
* [[నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషను|నిడదవోలు ]] నుండి [[నరసాపురం రైల్వే స్టేషను|నరసాపురం]] వఱకు
* [[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను|విజయవాడ ]] నుండి [[మచిలీపట్నం రైల్వే స్టేషను|మచిలీపట్నం ]] వరకు
* [[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను|విజయవాడ ]] నుండి [[కొండపల్లి రైల్వే స్టేషను|కొండపల్లి ]] వరకు
* [[గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను|గుడివాడ ]] నుండి [[భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను|భీమవరం]] వరకు
* [[సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషను|సామర్లకోట]] నుండి [[కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను|కాకినాడ ]] వరకు
 
===(5) [[గుంతకల్లు రైల్వే డివిజను]]:===
* [[గుత్తి]] నుండి [[ధర్మవరం]] వరకు
* [[ధర్మవరం]] నుండి [[తిరుపతి]] వయా [[పాకాల,కదిరి,మదనపల్లె]]
* [[రేణిగుంట రైల్వే స్టేషను|రేణిగుంట]] నుండి [[వాడి రైల్వే స్టేషను|వాడి ]] (స్టేషను కాకుండా) వరకు
* [[తిరుపతి మెయిన్ రైల్వే స్టేషను|తిరుపతి]] నుండి [[గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను|గూడూరు]] (స్టేషను కాకుండా) వరకు
* [[గుంతకల్లు రైల్వే స్టేషను|గుంతకల్లు]] నుండి [[కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషను|కాట్పాడి]] (స్టేషను కాకుండా) వరకు
* [[గుంతకల్లు రైల్వే స్టేషను|గుంతకల్లు]] నుండి [[నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషను|నంద్యాల]] (స్టేషను కాకుండా) వరకు
* [[గుంతకల్లు రైల్వే స్టేషను|గుంతకల్లు]] నుండి [[బళ్ళారి రైల్వే స్టేషను|బళ్ళారి ]] (స్టేషను కాకుండా) వరకు
 
===(6) [[గుంటూరు రైల్వే డివిజను]]:===
* [[గుంటూరు రైల్వే స్టేషను|గుంటూరు]] నుండి [[కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషను|కృష్ణా కెనాల్ జంక్షన్]] (స్టేషను కాకుండా) వరకు
* [[గుంటూరు రైల్వే స్టేషను|గుంటూరు]] నుండి [[తెనాలి రైల్వే స్టేషను| తెనాలి]] (స్టేషను కాకుండా) వరకు
* [[గుంటూరు రైల్వే స్టేషను|గుంటూరు]] నుండి [[మాచెర్ల రైల్వే స్టేషను|మాచెర్ల ]] వరకు
* {{rws|రేపల్లె}} నుండి [[తెనాలి రైల్వే స్టేషను|తెనాలి]] (స్టేషను కాకుండా) వరకు
* [[గుంటూరు రైల్వే స్టేషను|గుంటూరు]] నుండి [[దొనకొండ రైల్వే స్టేషను|దొనకొండ ]] నుండి [[నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషను|నంద్యాల ]] వరకు
* [[నడికుడి రైల్వే స్టేషను|నడికుడి ]] నుండి [[మిర్యాలగూడ రైల్వే స్టేషను|మిర్యాలగూడ ]] నుండి [[పగిడిపల్లి రైల్వే స్టేషను|పగిడిపల్లి ]] (స్టేషను కాకుండా) వరకు
====[[గుంటూరు రైల్వేస్టేషను]]====
[[గుంటూరు రైల్వే స్టేషను|గుంటూరు]] రైల్వే జంక్షను, భారతదేశ [[దక్షిణమధ్య రైల్వే]] విభాగానికి చెందిన ముఖ్యమైన రైల్వే జంక్షనులలో ఒకటి. దక్షిణ మధ్య రైల్వే విభాగములో గల ఆరు డివిజన్లలో ఇది ఒకటి.
పంక్తి 192:
*[[1975]]: ద.మ. రైల్వేలో తొలిసారిగా విజయవాడలో ఇంటర్ లాకింగ్ సౌకర్యం ప్రారంభం.
*[[1976]]: హైదరాబాదు-క్రొత్త ఢిల్లీల మధ్య సూపర్ ఫాస్ట్ రైలు [[ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్]] ఆరంభమైంది.
*[[1977]]: దక్షిణ మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు మండలముమండలం రెండుగా విభజింపబడెను. బ్రాడ్ గేజి మార్గమంతటితో సికింద్రాబాదు మండలమునుమండలాన్ని మీటరు గేజి మార్గమంతటితో హైదరాబాదు మండలమునుమండలాన్ని ఏర్పరచబడెను.
*[[1980]]: విజయవాడలో ఎలక్ట్రిక్ లోకోషెడ్ ప్రారంభం.
*[[1983]]: గుత్తి-ధర్మవరం మధ్య అదనపు బ్రాడ్‌గేజి మార్గం ప్రారంభం.
పంక్తి 204:
*[[1997]]: [[రాజమండ్రి]] వద్ద మూడవ గోదావరి వంతెన ప్రారంభం.
*[[2002]]: సికింద్రాబాదు-హజ్రత్ నిజాముద్దీన్ నడుమ రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభించబడింది.
*[[2003]]: దక్షిణ మధ్య రైల్వే యొక్క హైదరాబాదు మండలముమండలం రెండుగా విభజింపబడి నాందేడ్ మండలముమండలం ఆవిర్భవించెను. విజయవాడ మఱియు గుంతకల్లు మండలములుమండలాలు పునర్వ్యవస్థీకరింపబడి గుంటూరు మండలముమండలం ఆవిర్భవించెను. దక్షిణ మధ్య రైల్వేలో భాగముగానున్న హుబ్బళ్ళి మండలముమండలం, నూతనముగా ఏర్పరచబడిన నైఋతి రైల్వేలో విలీనము చేయబడెను. దీనితో దక్షిణ మధ్య రైల్వే లోని మండలములమండలంల సంఖ్య ఆఱుకు చేరెను. (సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, హైదరాబాదు, నాందేడ్, గుంటూరు)
*[[2004]]: సికింద్రాబాదు-ఫలక్‌నామా మధ్య ఎం.ఎం.టి.ఎస్ రైలు ప్రారంభించబడింది.
*[[2008]]: సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య గరీబ్ రథ్ ప్రారంభము.
పంక్తి 216:
{{col-4}}
*[[ఆదిలాబాద్]]
*[[భీమవరం#రైలు_వసతిరైలు వసతి|భీమవరం]]
*[[ఏలూరు]]
*[[ఒంగోలు]]
పంక్తి 224:
*[[కాకినాడ|కాకినాడ పోర్ట్]]
*[[కాచిగూడ రైల్వేస్టేషను]]
*[[కాట్పాడి_జంక్షన్_రైల్వే_స్టేషనుకాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషను|కాట్పాడి]] (తమిళనాడు)
*కురుకుంట (కర్ణాటక)
*[[ఖమ్మం]]
పంక్తి 294:
{{col-begin}}
{{col-2}}
* 12753/12754 [[మరాఠ్వాడా_సంపర్క్_క్రాంతి_ఎక్స్‌ప్రెస్మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్|నాందేడ్-హ.నిజాముద్దీన్-నాందేడ్ మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్]]
* [[దేవగిరి ఎక్స్‌ప్రెస్]] (ముంబాయి - సికింద్రాబాదు)
* 17688/17687 మరాఠ్వాడా ఎక్స్‌ప్రెస్ (ధర్మాబాదు-మన్మాడ్)
* 17231/17232 నరసాపురము-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ (నడికుడి మీదుగా)
* 17213/17214 నరసాపురము-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ (కాజీపేట మీదుగా)
* 16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్
* [[సచ్ ఖండ్ ఎక్స్‌ప్రెస్|12715/12716 సచ్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ (హజూర్ సాహిబ్ నాందేడ్- అమృతసరస్సు)]]
*12485/12486 హజూర్ సాహిబ్ నాందేడ్-శ్రీ గంగానగర్ ఎక్స్‌ప్రెస్
* 12730/12729 హజూర్ సాహిబ్ నాందేడ్-పుణే ఎక్స్‌ప్రెస్
* 17619/17620 హజూర్ సాహిబ్ నాందేడ్- ఔరంగాబాదు వీక్లీ ఎక్స్‌ప్రెస్
* 17618/17617 తపోవన్ ఎక్స్‌ప్రెస్ (హజూర్ సాహిబ్ నాందేడ్-ముంబై)
* 16593/16594 హజూర్ సాహిబ్ నాందేడ్- క్రా.స.రా బెంగళూరు ఎక్స్‌ప్రెస్
* 12707/12708 తిరుపతి-హ.నిజాముద్దీన్-తిరుపతి ఆంధ్ర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
* [[కోణార్క్ ఎక్స్‌ప్రెస్]] (ముంబాయి - భువనేశ్వర్)
పంక్తి 313:
* [[రత్నాచల్ ఎక్స్‌ప్రెస్|రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]] (విశాఖపట్నం - విజయవాడ)
* [[శాతవాహన ఎక్స్‌ప్రెస్|శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]] (విజయవాడ - సికింద్రాబాదు)
* [[ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్|ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]] (విశాఖపట్టణమువిశాఖపట్నం - క్రొత్త ఢిల్లీ)
* [[పల్నాడు ఎక్స్‌ప్రెస్|పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]] (గుంటూరు - వికారాబాదు)
* [[చార్మినార్ ఎక్స్‌ప్రెస్|చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]] (చెన్నై - హైదరాబాదు)
పంక్తి 339:
* 17610/17609 పూర్ణా-పట్నా ఎక్స్‌ప్రెస్
*11012/11011 హజూర్ సాహిబ్ నాందేడ్-ముంబై లో.తి.ట. ఎక్స్‌ప్రెస్
* 12072/12071 జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ (జాల్నా-దాదర్)
*[[తిరుపతి - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్]]
* [[గౌతమి ఎక్స్‌ప్రెస్|గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]] (కాకినాడ-లింగంపల్లి)
పంక్తి 357:
* [[శేషాద్రి ఎక్స్ ప్రెస్]] (కాకినాడ - బెంగుళూరు )
* [[నరసాపూర్ ఎక్స్‌ప్రెస్]] (హైదరాబాదు-నరసాపురం)
* [[మణుగూరు ఎక్స్‌ప్రెస్|మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]] (సికింద్రాబాదు- మణుగూరు)
* [[కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్]]
*[[సికింద్రాబాదు సిర్పూరు కాగజ్‌నగర్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్]]
పంక్తి 363:
*11201/11202 ముంబై లో.తి.ట-అజ్ని ఎక్స్‌ప్రెస్
*11205/11206 ముంబై లో.తి.ట-నిజామాబాదు ఎక్స్‌ప్రెస్
*11083/11084 ముంబై లో.తి.ట-కాజీపేట తాడోబా ఎక్స్‌ప్రెస్
*11401/11402 ముంబై- నాగపుర్ నందిగ్రాం ఎక్స్‌ప్రెస్
*11045/11046 కొల్హాపుర్-ధనబాద్ దీక్షాభూమి ఎక్స్‌ప్రెస్
పంక్తి 391:
{{ఈశాన్య భారత రైలు మార్గాలు}}
}}
 
[[వర్గం:1966 స్థాపితాలు]]
[[వర్గం:భారతీయ రైల్వే మండలాలు]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు