హిందూపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి →‎top: clean up, replaced: మండలము → మండలం
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''హిందూపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]లో ఓ ప్రముఖమైన పట్టణం మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలముమండలం. పిన్ కోడ్ : 515201.
==చరిత్ర, విశేషాలు==
హిందూపురం మొదటి నుంచి ఓ ప్రముఖ వర్తక కేంద్రం, మరియు రాజకీయంగా పలుకుబడి కలిగిన పట్టణం. స్థానిక స్థలచరిత్ర ప్రకారం మరాఠా యోధుడు [[మురారి రావు]] ఈ గ్రామాన్ని కట్టించి తన తండ్రి బిరుదమైన హిందూరావు పేరుమీద హిందూపురం అని పేరు పెట్టినట్టు తెలుస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/హిందూపురం" నుండి వెలికితీశారు