ఘటకేసర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: , → , (5)
పంక్తి 1:
'''ఘటకేసర్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మేడ్చల్ జిల్లా|మేడ్చల్]] జిల్లా, [[ఘటకేసర్ మండలం|ఘటకేసర్]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
మండలముమండలం రంగారెడ్డి జిల్లా తూర్పున, [[నల్గొండ]]జిల్లా సరిహద్దులో ఉంది.ఇది మేజర్ గ్రామ పంచాయతి.
== 2008 పంచాయతి ఎన్నికలు ==
[[అక్టోబర్ 6]], [[2008]]న జరిగిన పంచాయతి ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలబడగా [[నవ తెలంగాణ ప్రజా పార్టీ]] బలపర్చిన మేకల సుజాత నర్సింగరావు గెలుపొందింది.<ref>ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, తేది 07-10-2008.</ref> సుజాత 3840 ఓట్లు సాధించగా, [[తెలుగుదేశం పార్టీ]] బలపర్చిన అభ్యర్థి నాగమణికి 2653 ఓట్లు లభించాయి.<ref>సాక్షి దినపత్రిక, రంగారెడ్డి ఫుల్ అవుట్, తేది 07-10-2008</ref> [[కాంగ్రెస్ పార్టీ]] బలపర్చిన సుజాత దాసుకు 2255 ఓట్లు, విజయలక్ష్మికి 141 ఓట్లు లభించాయి.
పంక్తి 9:
 
==సమీప గ్రామాలు==
యానంపేట్ 2 కి.మీ., కొండాపూర్ 2 .కి., మీ., ఔషాపూర్ 3 కి.మీ., అంకుష్ పూర్ 4 కి.మీ., కొర్రెముల్ 4 కి.మీ., దూరంలో ఉన్నాయి.
==విద్యాసంస్థలు==
 
పంక్తి 22:
== మండలంలోని పట్టణాలు ==
 
* ఘటకేసర్ (ct)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఘటకేసర్" నుండి వెలికితీశారు