గృత్సమద మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, replaced: మండలము → మండలం
పంక్తి 1:
{{హిందూ మతము}}
 
గృత్సమద (సంస్కృతం: गृत्समद), [[ఋషి]], [[ఋగ్వేదం]]లోని రెండవ (2) మండలముమండలం 43 శ్లోకాలలో 36 [[శ్లోకాలు]] దర్శించినవాడు అత్యంత ఘనుడు. వీటిలో 27-29 శ్లోకాలు తనకుమారుడైన కూర్ముడు మరియు 4-7 శ్లోకాలను సోమహుతి దర్శించారు. గృత్సమద మహర్షి మహా తపస్వి.<ref name="m1">https://en.wikipedia.org/wiki/Dirghatamas</ref>
==పుట్టుక==
* గృత్సమద మహర్షి తండ్రి (శునహోత్రుడు) [[వీతహవ్యుడు]]. ఇతను [[అంగీరస మహర్షి|అగీరసుడు]] మహర్షి కుటుంబానికి చెందినవాడు. కానీ [[ఇంద్రుడు]] యొక్క ఇష్టానికి ద్వారా అతను [[భృగు మహర్షి|భృగు]] కుటుంబానికి బదిలీ చేయబడ్డాడు.<ref name="m1"/> [[బృహస్పతి]]తో సమానమైన పాండిత్యం కలవాడు.<ref name="m2">"ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>
"https://te.wikipedia.org/wiki/గృత్సమద_మహర్షి" నుండి వెలికితీశారు