గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (9)
చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: ె → ే
పంక్తి 102:
| longEW = E
|mandal_map=Krishna mandals outline43.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=గుడ్లవల్లేరు|villages=24|area_total=|population_total=55592|population_male=28059|population_female=27533|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=70.08|literacy_male=76.12|literacy_female=63.94|pincode = 521356}}
'''గుడ్లవల్లేరు''' ([[ఆంగ్లం]]: '''Gudlavalleru'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలముమండలం. పిన్ కోడ్: 521 356., ఎస్.టి.డి.కోడ్ = 08674.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 158:
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
మంచినీటి చెరువు:- 18 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువుకు మార్చి నుండి జూన్ వరకు, నీరు చిత్రం పంట కాలువనుండి జి.యి.సి.పక్కనుండి బోదెబోదే ద్వారా వస్తుంది. [14]
కొత్త చెరువు:- గ్రామంలోని అంబేడ్కర్ నగర్ లో, ఆరు ఎకరాల విస్తీర్ణంలో, 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ మంచినీటి చెరువు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చెరువు నీటిని, అంబేడ్కర్ నగర్, నీలకంఠేశ్వరపురం మరియు కొత్తగా ఏర్పాటు చేయుచున్న చంద్రబాబునగర్ కాలనీ వాసుల త్రాగునీటి అవసరాలకు ఉపయోగించెదరు. [18]
 
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు