సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మండలము → మండలం (12), typos fixed: దాన్య → ధాన్య |
|||
పంక్తి 192:
* [[త్రివిధ వృద్ధులు]] : 1.జ్ఞావృద్ధులు. 2. తపోవృద్ధులు. 3. వయోవృద్ధులు.
* [[త్రివిధ మార్గములు]] : మూడు మార్గాలు: 1జ్ఞానమార్గము, 2. కర్మమార్గము, 3. ఉపాసనా మార్గము
* [[త్రివిధ
* [[త్రివిధ గుణదేవతలు]] : 1.సాత్వికము.. వసువు. 2. రాజసము. రుద్రుడు. 3. తామసము. ఆదిత్యుడు.
* [[త్రివిధ కళలు]] : (అభినయ) 1. గానము, 2. వాద్యము 3. నర్తనము
పంక్తి 357:
* [[సప్తపుణ్యక్షేత్రాలు]] : అయోధ్య, మథుర, కాశీ, గయ, కంచి, అవంతిక, ద్వారవతి
* [[సప్తపిండదానకరులు]] : 1.పుత్రులు, 2. దౌహిత్రులు, 3. పౌత్రులు, 4. మేనల్లుడు, 5. భార్య, 6. అన్నదమ్ములు, 7. అన్నదమ్ముల కొడుకులు.
* [[
* [[సప్తమాతలు]] :1. స్త్రీ, 2. లక్ష్మి, 3. ధృతి, 4. మేధ, 5. శ్రద్ధ, 6. విద్య, 7. సరస్వతి.
* సప్తమాతలు (మాతృసమానులు) : 1. తల్లి తల్లి, 2. మేనమామ భార్య, 3. తల్లి సోదారి, 4. భార్య తల్లి, 5. తండ్రి తల్లి, 6. అన్నభార్య, 7. గురుపత్ని.
పంక్తి 666:
== 60 ==
*[[తెలుగు సంవత్సరాలు]]
ప్రభవ, విభవ, శుక్ల, పమోదూత, ప్రజా పతి, అంగీరస, శ్రీ ముఖ, బావ, యువ, ధాతు, ఈశ్వర,
*[[షష్ఠి పూర్తి]]
భర్తకు 60 సంవత్సరములు నిండిన సందర్భంగా చేసుకునే వేడుక (మళ్ళీ పెళ్ళిగా వ్యవహరిస్తారు)
|