ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: బాష → భాష |
||
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Srikakulam mandals outline37.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఇచ్ఛాపురం|villages=24|area_total=|population_total=88965|population_male=42958|population_female=46007|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=55.95|literacy_male=71.31|literacy_female=42.70}}
'''ఇచ్ఛాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక
==పురుషోత్తమపురము- సరుకుల రవాణా వాహనాల తనికీ కేంద్రము==
ఉత్తరాంధ్రలోని జాతీయదారిలో వున్న చిట్టచివరి నగరం.ఇచ్చాపురము నగరపాలకసంస్ధలో వున్న పురుషోత్త్రమపురము నుండి ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు (A.O.B=Andhra odissa Border) మొదలగును.పురుషోత్తమపురము ఇచ్చాపురముకు 3కిలో మీటర్ల దూరంలో వున్నప్పటికి, సరుకురవాణా వాహనాల వల్ల వచ్చు రాబడి దృష్ట్య, ఈ వూరును ఇచ్చాపురం నగరపాలక సంస్ధలో విలీనంచేసారు. పురుషోత్తమపురము వద్దనున్న రహదారి రవాణా సంస్ధ యొక్క తనికీ కార్యాలయం ఉంది.ఇక్కడ ఒడిస్సాలోకివెళ్ళు, మరియు ఒడిస్సానుండి వచ్చు సరుకుల రవాణా వాహనాలను నిలిపి, రవాణా అనుమతిపత్రాలను పరిశీలించినపిమ్మట, వెళ్ళుటకు అనుమతి ఇచ్చెదరు.ఈ ఆంధ్ర ప్రదేశ్ తనికీ కేంద్రంనకు కిలోమీటరు దూరంలో, ఒడిస్సాలో గిరిసొల అనుగ్రామంవద్ద ఒడిస్సా రాష్ట్రా సరుకుల వాహన తనికీ కార్యాలయం ఉంది.ఈ తనికీ కేంద్రాలవద్ద కొన్ని సమాయాలలో కొన్నిసార్లు 6-7 కిలోమీటర్లదూరం వరకు వాహనాలు నిలచివుంటాయి.
పంక్తి 57:
*సర్కిల్ స్థాయి పోలిసు స్టేషను ఉంది.
==ప్రజలజీవన విధానము==
ఈ నగరముకు సమీపంగా ఒడిస్సా రాష్ట్రాముండుటచే,
==మండలంలోని పట్టణాలు==
* ఇచ్చాపురం
|