వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మండలము → మండలం
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''వెంకటగిరి''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని ఒక చారిత్రక పట్టణము మరియు అదే పేరుగల మండలముమండలం. పిన్ కోడ్ నం. 524132. వెంకటగిరి [[పట్టుచీర]] లకు చాలా ప్రసిద్ధి చెందినది.
జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ.
వెంకటగిరి భౌగోళికాంశాలు, అక్షాంశ రేఖాంశాలు {{coor d|13.9667|N|79.5833|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/2/Venkatagiri2.html Falling Rain Genomics, Inc - Venkatagiri Town]</ref>.
"https://te.wikipedia.org/wiki/వెంకటగిరి" నుండి వెలికితీశారు