నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: నెల్లురు → నెల్లూరు, చినారు → చారు (2), కలవు. → ఉన్నాయి. (4), కలదు. → ఉంది
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 31:
}}
 
'''నెల్లూరు''' [[భారత దేశము|భారతదేశం]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] యొక్క ముఖ్య [[పట్టణం|పట్టణము]], మండలముమండలం, లోక్‌సభ, శాసన సభ నియోజక వర్గము కూడాను. నెల్లూరు [[వరి]] సాగుకు, [[ఆక్వా కల్చర్‌]]కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన [[శ్రీ తల్పగిరి రంగనాధ స్వామివారి ఆలయం|శ్రీ తల్పగిరి రంగనాధస్వామి]] వారి ఆలయం ఉంది. ఇది [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి [[శ్రీరంగం]], [[శ్రీరంగపట్టణం]]). అంతేకాక ప్రాచీనమైన [[శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు|శ్రీ మూలస్థానేశ్వర స్వామి]] వారి [[దేవాలయం]] కూడా ఉంది. రాష్టృంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు నగరం ఒకటి. జనాభా సుమారు 6 లక్షలు.
 
{{maplink|frame=yes|zoom=12|frame-width=512|frame-height=512}}
పంక్తి 37:
నెల్లూరుకు [[విక్రమసింహపురి]] అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు [[సింహపురి]] రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి ''నెల్లి'' ([[తమిళము|తమిళ]] భాషలో వరి అని అర్ధం) అల్లా ''నెల్లివూరు'' అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు=నెల్లూరుగా రూపాంతరం చెందింది.
 
ఇంకో కథ కూడా ప్రాచుర్యం లోప్రాచుర్యంలో ఉంది. నెల్లూరుజిల్లా జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణ మందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయం కలదుఉంది.ఇది చాలా ప్రాచీనమైన ఆలయం.దీనిని ఆంధ్రరెడ్డిపాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించెరని ఒక కధద్వారాకథద్వారా తెలియుచున్నదిస్థల పురాణం విషయానికొస్తే ఆ రాజుకి ఒక నాడు కలలో పరమశివుడు కనిపించి రాజా!నేను ఈ ప్రాంతమున వున్న ఉసిరిక చెట్టుమూలమున వెలసివున్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట.మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిచూడగా అచట లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనపడగానే ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ప్రతిష్టింపచేసిప్రతిష్ఠింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించారు.ఈ ఆలయంలోని శివలింగం ఉసిరిచెట్టు మూలమున వెలసింది. ఉసిరిచెట్టును తమిళమున నెల్లి అని అందురుఅంటారు. ఆనాడు తమిళభాషా ప్రభావం ఎక్కువగా వున్నందున ఆ ప్రదేశంలో ఉసిరిచెట్టు నెల్లి అని పిలిచేవారు.ఆ నెల్లిపేరు మీదుగానే అచ్చట వెలసిన గ్రామం నెల్లూరుగా ప్రఖ్యాతిగాంచిందని ప్రతీతి.
 
==చరిత్ర==
పంక్తి 71:
 
==నెల్లూరులో గ్రామాలు==
[[కొమరిక]],[[రావూరు]],[[పున్నూరు]],[[:en:Krishnapatnam|కృష్ణ పట్ణణం]] (mypadu), (kirshnapuram).etc
 
==నెల్లూరులో సాంస్కృతిక సేవా రంగాలు==
పంక్తి 95:
== బ్యాంకులు==
 
[[ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు]] జిల్లాలో 91 శాఖలు కలిగి అత్యధిక బ్యాంకు శాఖలు ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకు. కేవలం నెల్లూరు నగరంలో 15 శాఖలు కలవుఉన్నాయి. ఇంకా పలు ప్రభుత్వ, ప్రైవేటు బాంకులు కూడా వున్నాయిఉన్నాయి.
 
==సంస్కృతి==
పంక్తి 101:
 
==సినిమాథియేటర్లు==
పలు సినిమాహాళ్లు, మల్టిప్లెక్స్లు కలవుఉన్నాయి. యామ్ జి బి మాల్ మల్టీప్లెక్స్ అయిదు ప్రదర్శన తెరలు కలిగివున్నది.
 
== ఇతర సమాచారం ==
పంక్తి 155:
 
== నెల్లూరు ఒక అంతర్వేది==
ఇప్పటి సంతపేటరేవు హరిహరనాధాలయం ఉన్నచోటని చరిత్రకారుల అభిప్రాయము.ఈ స్వామినే [[తిక్కన]], [[నాచన సోమన]] లు ఆరాధించినారుఆరాధించారు.పెన్నానది పూర్వం ఇక్కడనే ఇంకొకపాయగాచీలి, చిత్రకూటం-ఇసుకడొంక-జేంస్ గార్డెన్-ఉదయగిరివారి తోట (ఇప్పటి లక్ష్మీపురం) నవలాకుతోటల (9 లక్షల ఫలవృక్షాలను ఇచట నెల్లూరు, సర్వేపల్లి నవాబులు పెంచినారట) మీదుగా తూర్పుగా పారి, కొత్తూరు, ఇందుకూరుసేట మడుగులై, క్రింద మొత్తలు అనే కూడలిచోట ఉత్తరముఖమై, ఊటుకూరు దగ్గర మొదటి పినాకినీ శాఖలోకలసి, సముద్రంలో సంగమించినదిసంగమించింది. దీనికి భౌగోళిక ఆధారాలున్నాయి. ఈఏటిపాయ, పేరుకొని పోతూవచ్చి ఎప్పుడు పూర్తిగా పూడిపోయిందో చెప్పలేరు. ఈ పూడిపోయిన శాఖను వృద్ధ పినాకినీ అని అంటూ, నేటికి పెద్దకారువారూఅంవాలు చూపుతారు.
 
పూర్వం పెన్న-ఇప్పటి రంగనాయకుల గుడికి పరమట, ఎగుదలలో రెండుగా చీలి ఈ ప్రదేశానంతా ఒక అంతర్వేదిగా (Doab-దో ఆప్=రెండు నీళ్ళ పాయలు) చేసిఉన్నట్లు కనబడుచున్నది. శయన నారాయణ స్వాములు వెలసిఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్నం మొదలైనవన్నీ ఇట్టి ఏటిపాయల నడిబుడ్డుననే ఉన్నవిఉన్నాయి. జక్కన విక్రమార్క చరిత్ర, ఒక కధాకథా సంబర్భమున ఈ దోఆబును వర్ణించి, వినికిడిగా సాగవచ్చే ఒకభౌగోళికాంశమును స్థిరీకరిస్తున్నది. జక్కన క్రీ.శ.1410 ప్రాంతంవాడు. ఈయన తాత పెద్దయామాత్యుని కాలంనుండి (క్రీ.శ.1279) ఈకవి వంశానికి నెల్లూరుతో సంబందముందిసంబంధముంది. తిక్కభూపతి మనుమసిద్దికొడుకు. రెండవ తిక్కరాజు జక్కనకవి తాతను ఆదరించి ఉండినాడు. మల్లినాధ సూరి ఈ అదనునే సంస్కృతాంధ్ర వ్యాఖ్యానము వ్రాయించినాడువ్రాయించాడు.జక్కన, కవిసార్వభౌమ శ్రీనాధుని కాలమువాడు.
 
== మూలాలు ==
పంక్తి 165:
{{commons category|Nellore}}
*[https://web.archive.org/web/20110926021745/http://nellore.nic.in/ Nellore District Official Website]
* 1972 భారతి మాస పత్రిక- వ్యాసము నెల్లురులోనెల్లూరులో పెన్నా నది ఒడ్డున హరిహరనాధాలయం ఉందా?- వ్యాసకర్త శ్రీ మరుపూరు కోదందరామిరెడ్డి
 
<br />{{wikivoyage|Nellore| నెల్లూరు}}{{ఆంధ్రప్రదేశ్}}
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు" నుండి వెలికితీశారు