అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ అమరావతీ సంస్థానం ను అమరావతి సంస్థానం కు తరలించారు: వికీ ప్రామాణికం
చి clean up, replaced: మండలము → మండలం (2), గ్రామము → గ్రామం
పంక్తి 11:
వంద సంవత్సరాల తర్వాత, క్రీ.శ. 1500 నుండి 1527 వరకు వాసిరెడ్డి మల్లికార్జున నాయుడు పాలించాడు.
 
[[గోల్కొండ]] సుల్తాను [[కులీ కుతుబ్ షా]]కు పన్నులు చెల్లింప నిరాకరించి సుల్తానుతో యుద్ధానికి తలపడ్డాడు. గోల్కొండ సేనాధిపతి హైదర్ జంగ్‌తో జరిగిన పోరులో మల్లికార్జునుడు, హైదరు జంగు ఇద్దరూ మరణించారు. ఈ యుద్ధములో శ్రీశైల ప్రాంతమును పాలిస్తున్నవిజయనగర సామంతుడు రావెళ్ళ మల్లా నాయుడు కూడా పాల్గొన్నాడు. మల్లికార్జునుని రాణి [[సతీసహగమనము]] చేస్తుంది. రెండు సంవత్సరముల వయసున్న [[కొడుకు]] సదాశివ రాయుని కొడాలి రామభూపతి అను బంధువు [[గుంటూరు]] మండలముమండలం [[నూతక్కి]] గ్రామములోగ్రామంలో పెంచుతాడు.
 
==సదాశివ రాయలు==
పంక్తి 25:
==వేంకటాద్రి నాయుడు==
{{ముఖ్య వ్యాసము|వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు}}
వేంకటాద్రి రాజధానిని [[కృష్ణా నది|కృష్ణానది]] ఒడ్డుననున్న గుంటూరు మండలములోనిమండలంలోని [[అమరావతి]]/[[ధరణికోట]]కు మార్చాడు. వేంకటాద్రి పండితపోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. [[కృష్ణా డెల్టా]] ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి.
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]]గా మారింది. పిమ్మట పశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. తండ్రి జగ్గయ్య పేరు మీదనే బేతవోలు గ్రామం పేరును [[జగ్గయ్యపేట]]గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగస్టు 17న మరణించాడు<ref>{{Cite book |title=శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు|author=కొడాలి లక్ష్మీనారాయణ|year=1963|location=పొన్నూరు|url=https://archive.org/details/rajavasireddyven022548mbp|publisher=శ్రీ భావనారాయణస్వామివారి దేవస్థానము}}</ref>
పంక్తి 34:
== వెలుపలి లంకెలు ==
{{ఆంధ్రప్రదేశ్ సంస్థానాలు}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:సంస్థానములు]]
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు