రేడియో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
||
పంక్తి 13:
}}
కాంతి వేగ పౌనఃపున్యాల (Frequency)తో విద్యుత్ అయస్కాంత (Electro Magnetic) తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ (Radio Transmission) అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని '''రేడియో''' అంటారు. మొదటిరోజులలో వాల్వులను ఉపయోగించి, రేడియోలను తయారు చేసేవారు. అవి ఎక్కువ విద్యుత్‌ను వాడేవి, పరిమాణంలో కూడా చాలా పెద్దవిగా ఉండేవి. ఒక చోట మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది. 1960లు వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టరు కనిపెట్టబడి, ఆ ట్రాన్సిస్టర్ లను వాడిన రేడియోలు వాడకంలోకి వచ్చాయి. వీటిని ట్రాన్సిస్టర్ రేడియోలు అని పిలవటం మొదలు పెట్టారు. ఇవి విద్యుత్‌ను చాలా తక్కువగా వాడుకుని పనిచేయగలవు. పైగా, ఘటము ([[బ్యాటరీ]]-Battery)తో కూడా పనిచేయగలవు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఈ ట్రాన్సిస్టర్ సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెంది, రేడియోలు పరిమాణంలో చిన్నవి, అతి చిన్నవిగా మారిపోయాయి. జేబులో పట్టే రేడియోలు (Pocket Radios) వచ్చినాయి. ఇప్పుడు విడుదలవుతున్న ప్రతీ కంపెనీ మొబైల్స్ లోనూ రేడియో అప్లికేషను తప్పనిసరి అయిపోయింది. ప్రతి సంవత్సరం [[ఫిబ్రవరి 13]]న [[ప్రపంచ రేడియో దినోత్సవం]] నిర్వహించబడుతుంది.<ref name="ఆ పాత మధురం.. ఆనంద శ్రవణం">{{cite news |last1=ఈనాడు |first1=జిల్లాలు |title=ఆ పాత మధురం.. ఆనంద శ్రవణం |url=https://www.eenadu.net/districts/mainnews/Jogulamba/681/220027009 |accessdate=13 February 2020 |work=www.eenadu.net |date=13 February 2020 |archiveurl=http://web.archive.org/web/20200213182852/https://www.eenadu.net/districts/mainnews/Jogulamba/681/220027009 |archivedate=13 February 2020 |language=te}}</ref>
==చరిత్ర==
===మాక్స్ వెల్ ప్రయోగం===
|