మంగమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Add 512*512 OSM map to show near by places using Wikidata
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2)
పంక్తి 1:
{{Infobox India AP Village}}
 
'''మంగమూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[సంతనూతలపాడు]] మండలానికి చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
పంక్తి 17:
గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉన్నాయి. కళాశాల చదువు కోసం ఊరివాళ్ళు దగ్గరలోని పట్టణానికి వెళ్తూ ఉంటారు.
 
==గ్రామములోనిగ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం===
#ఈ గ్రామంలోని [[శివాలయం]] అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటి రాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్ఠించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని 1969 లో దేవాదాయ ధర్మాదయ శాఖకు అప్పగించారు. 2002 నుండి ఈ దేవాలయానికి ఉన్న 16.47 ఎకరాల మాన్యం భూముల కౌలుకు, బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. ఆలయంలో అధికారులు, పూజా కార్యక్రమాలలో పట్టీపట్టనట్లు వ్యవహరించుచున్నారు. దేవుని మాన్యం నుండి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకున్న సందర్భాలు తక్కువైనవి. [2]
"https://te.wikipedia.org/wiki/మంగమూరు" నుండి వెలికితీశారు