కొమరవోలు (పామర్రు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్
చి clean up, replaced: గ్రామము → గ్రామం (5), typos fixed: చేసినది. → చేసింది., →
పంక్తి 92:
}}
 
'''కొమరవోలు''', [[కృష్ణా జిల్లా]], [[పామర్రు మండలం|పామర్రు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం.521 322., ఎస్.టి,డి.కోడ్ = 08674.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 124:
==గ్రామంలో మౌలిక వసతులు==
#ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:- ఈ కేంద్రం [[జమిగొల్వేపల్లి]] ప్రాథమీక అరోగ్య కేంద్రం పరిధిలో ఉంది.
#వీధిదీపాలు:- ఈ గ్రామములోగ్రామంలో ఉన్న మొత్తం 210 విద్యుత్తు స్తంభాలకు, ఒక్కొక్కటీ మూడువేల రూపాయలు ఖరీదుచేసే, ఎల్.ఇ.డి.దీపాల ఏర్పాటు ప్రారంభించారు. దీనివలన 50 నుండి 60% విద్యుత్తు అదా కాగలదు. [4]
#పారిశుధ్యం:- ఈ గ్రామములోగ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయినది. [4]
#విద్యుత్తు:- 3,000 మంది గృహ వినియోగదారులు, 400 మంది వ్యవసాయ వినియోదారులు ఉన్న ఈ గ్రామములోగ్రామంలో, 1.2 కోట్ల రూపాయలతో ఒక 33/11 కె.వి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినదిచేసింది. దీనివలన ఈ గ్రామముతోపాటుగ్రామంతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలకు గూడా నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అగును. [6]
 
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
పంక్తి 134:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అమరలింగేశ్వర,దుర్గానాగేశ్వరస్వామివారి ఆలయం ([[శివాలయం]])===
ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయుటకై 38.40 లక్షల రూపాయల నిధులు మంజూరయినది. ఈ నిధులతో ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, ముఖమండపం ఏర్పాటు, వాహనశాల, వాహనశాల ప్రదర్శన సప్త, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టినారు. [6]
===శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతరను, 2016,[[ఫిబ్రవరి]]-9వ తేదీ [[మంగళవారం]]నాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధులలో పోతురాజు గడలను, ఘటాలను డప్పు వాయిద్యాలతో, మేళతాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసమాతాధన నిర్వహించారు. [5]
"https://te.wikipedia.org/wiki/కొమరవోలు_(పామర్రు)" నుండి వెలికితీశారు