చిత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: ె → ే , లెకుండా → లేకుండా , , → ,
పంక్తి 71:
==చిత్తూరు పేరు వెనక చరిత్ర==
[[File:Upper view of Kapila Theertham waterfalls Tirupathi.JPG|thumb|240px|కపిలతీర్థం జలపాతము, తిరుపతి]]
గతంలో ఈ ఊరి పేరు చిట్ర ఊర్ అని అరవంలో అనేవారు. అది ఆనాడు తమిళ దేసములో ఒక భాగము. చిట్ర అంటే చిన్నది, అనీ, ఊర్ అనగా గ్రామముగ్రామం అని అర్థము. ఆ పేరు కాలక్రమములో చిత్తూరుగా మార్పు చెందిందని వేంపల్లి గంగాధరం తన ''రాయలసీమ కథాసాహిత్యం ఒక పరిశీలన '' అనే సిద్ధాంత గ్రంథంలో వ్రాశారు. తమిళనాడులోని ఈ ప్రాంతము తర్వాతి కాలములో జిల్లాగా ఏర్పడి (1911) ఆంధ్ర ప్రదేశ్ లో కలిసింది.<ref>{{cite book|last1=వేంపల్లి|first1=గంగాధరం|title=రాయలసీమ కథా సాహిత్యం ఒక పరిశీలన సిద్దాంత గ్రంథం.|date=2010|publisher=వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి|location=తిరుపతి|page=7/36|url=http://shodhganga.inflibnet.ac.in/handle/10603/106229|accessdate=28 July 2016}}</ref>
 
==సదుపాయాలు==
పంక్తి 97:
* విజయం జూనియర్, డిగ్రీ మరియు పి.జి.
* క్యాంఫోర్డ్ ఆంగ్ల బాషా పాఠశాలలు
* జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎం అగ్రహరం
*ఎస్. వి ఆర్ట్స్ అండ్ సైన్సెస్ డిగ్రీ కళాశాల
 
పంక్తి 136:
==చూడదగినవి==
[[File:View of Kanipakam Temple, Chittoor district.jpg|thumb|240px|కాణిపాక గణపతి దేవాలయము]]
'''కాణిపాక గణపతి ::''' చిత్తూరుకు దగ్గరలో 10 కి.మీ దూరమున స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి ఉంది. చిత్తూరు నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కలదు . ఇక్కడ అసత్యప్రమాణాలు చెయడానికి భక్తులు జంకుతారు, ఇక్కడ అపద్దపు ప్రమాణం చెసినవారికి ఏదోఒక కీడు జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అందుకే ఈయనను సత్యప్రమాణాల కాణిపాక గణపతిగా పిలుస్తారు. ఏదైనా కార్యము మొదలుపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటెమొక్కుకుంటే ఆ కార్యము విఘ్నములు లెకుండాలేకుండా సాఫీగా సాగుతుంది అని ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామి వారు దినదినమూ పెరుగుతూ ఉంటారు దానికి సాక్షాలు చాలా ఉన్నాయి.
 
[[File:Sri Kala Hasti.jpg|thumb|240px|శ్రీకాళహస్తి]]
పంక్తి 170:
* [1] ఈనాడు జిల్లా ఎడిషన్ 2013 అక్టోబరు 23.
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు]]
[[వర్గం:రాయలసీమ]]
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు" నుండి వెలికితీశారు