ద్రాక్షారామం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: గ్రామము → గ్రామం
పంక్తి 91:
|footnotes =
}}
''' '''ద్రాక్షారామం'''''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రామచంద్రపురం మండలం|రామచంద్రపురం మండలానికి]] చెందిన గ్రామముగ్రామం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-12-07 |archive-url=https://web.archive.org/web/20140719052907/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |archive-date=2014-07-19 |url-status=dead }}</ref>.. [[కాకినాడ]]కి 32 కి.మీ దూరములోను, [[రాజమహేంద్రవరం]]కి 60కి.మీ దూరములోను ఉంది.
 
ఇది మండల కేంద్రమైన రామచంద్రపురం నుండి 6 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2659 ఇళ్లతో, 9299 జనాభాతో 474 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4627, ఆడవారి సంఖ్య 4672. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1371 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 181. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587646<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 533262.
"https://te.wikipedia.org/wiki/ద్రాక్షారామం" నుండి వెలికితీశారు