జమిగొల్వేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2), typos fixed: చేసినారు → చేసారు, చినారు → చారు (4), శిధిలా → శిథిలా, ఆర్ధిక → ఆర
పంక్తి 92:
}}
 
'''జమిగొల్వేపల్లి''' {Golvepalli (Zami)}, [[కృష్ణా జిల్లా]], [[పామర్రు మండలం|పామర్రు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 322., ఎస్.టి.డి.కోడ్ = 08674.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 120:
#కుమారి వల్లభనేని శోభ స్మారక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
#మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
#శాఖా గ్రంథాలయం:- గ్రామములోనిగ్రామంలోని ఈ గ్రాంధాలయం గ్రేడ్-3 గ్రంథాలయం.
 
==గ్రామంలో మౌలిక వసతులు==
పంక్తి 140:
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, వైశాఖపౌర్ణమి సందర్భంగా, 2016[[,మే]]-19వ తేదీ [[గురువారం]]నుండి 22వ తేదీ [[ఆదివారం]] వరకు వైభవంగా నిర్వహించెదరు. [3]
===శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం===
పురాతనమైన ఈ ఆలయం శిధిలావస్థకుశిథిలావస్థకు చేరడంతో, 1960 లో మొదటిసారి పునర్నిర్మించినారుపునర్నిర్మించారు. తదుపరి ఈ అలయం ఒకవైపునకు ఒరిగిపోవడంతో, ప్రస్తుతం మరియొకసారి, దాతలు, గ్రామస్థుల ఆర్ధికఆర్థిక సహకారంతో 9 లక్షల రూపాయలకు పైగా వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మించినారుపునర్నిర్మించారు. దీనికిగాను ప్రధానదాత శ్రీ పెద్ది రాజగోపాలరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు, ప్రవాసాంధ్రుడు శ్రీ రమణకుమార్, మూడున్నర లక్షల రూపాయల విరాళం అందజేసినారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని, 2017,జూన్-14వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారువిచ్చేసారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 164:
[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-18; 23వపేజీ.
[2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-23; 29వపేజీ.
[3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-17; 2వపేజీ.
[4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-15; 2వపేజీ.
 
"https://te.wikipedia.org/wiki/జమిగొల్వేపల్లి" నుండి వెలికితీశారు