పల్లెవాడ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (3), మండలము → మండలం, typos fixed: → , , → , (2)
పంక్తి 92:
}}
 
'''పల్లెవాడ''' ([[ఆంగ్లం]]: '''Pallevada''') ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా]] [[కైకలూరు]] మండలమునకుమండలంనకు చెందిన ఒక గ్రామముగ్రామం,
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 113:
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామములోగ్రామంలో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ షిర్డీ [[సాయిబాబా]] ఆలయం:- ఈ గ్రామములోగ్రామంలో శాయన రామారావు, వారి కుమారులు, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2016, [[ఫిబ్రవరి]]-24వ తెదీ [[బుధవారం]] ఉదయం 9-45 కి మంగళ వాయిద్యాలతో గ్రామప్రదక్షణ, విఖసనస్త్రోత్త పారాయణ, [[గణపతి]]పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండదీపారాధన, కల్పశహోమం మొదలగు పూజాకార్యక్రమాలు నిర్వహించీనారు. సాయంత్రం 4 గంటలకు మృత్యంగ్రహణం, యాగమందిరపూజ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, ధ్వజారోహణ, భేరీపూజ చెసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 25వతేదీ [[గురువారం]] ఉదయం 5-45 కి గణపతిపూజ, పుణ్యాహవచనం, రత్నన్యాసం పూజల అనంతరం 7-45 కి విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 130:
పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన [[హైదరాబాదు]]లో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, [[కృష్ణాజిల్లా]] నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
===శ్రీ శాయన రామారావు===
ప్రపంచ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా, 2017, జులై-10న, విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో, రాష్ట్ర ప్రభుత్వం, వీరికి ''' ఉత్తమ చేపల రైతు ''' పురస్కారం అందజేసినారు. చేపలసాగుకు విశేష కృషిచేసినందులకుగాను, వీరికి మరణానంతరం ఈ పురస్కారం అందజేసినారు. వీరు ఇంతకుమందే '''జాతీయ మత్స్య కృషీవలుడు ''' పురస్కారాన్ని అందుకున్నారు. [3]
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 143:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-25; 3వపేజీ.
[3] ఈనాడు కృష్ణా; 2017, జులై-12; 3వపేజీ.
 
{{కైకలూరు (కృష్ణా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పల్లెవాడ" నుండి వెలికితీశారు