మార్చి 2008: కూర్పుల మధ్య తేడాలు

+ వార్తలు
+ వార్తలు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''మార్చి 24, 2008'''
* [[2006]]లో ఏర్పాటు చేసిన బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఆరవ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వోద్యుగుల వేతనాలను 40% పెంచాలని, కనిష్ట వేతనం రూ. 6600 ఉండాలని సిఫార్సు చేసింది.
* [[భూటాన్]] లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనది.
* పసిఫిక్ లై ఓపెన్ టెన్నిస్‌లో పురుషుల మరియు మహిళ టైటిళ్ళను వరుసగా [[జకోవిక్]] ([[సెర్బియా]]), [[ఇవానోవిక్]] (సెర్బియా)లు గెలుచుకున్నారు.
:'''మార్చి 23, 2008'''
* కొత్తగా నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో [[మార్చి 22]] అర్థరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. లుప్తాన్సా ఎయిల్ లైన్స్‌కు చెందిన విమానం మొదటిసారిగా ఇక్కడికి చేరింది.
* [[ఒరిస్సా]]లోని [[బాలాసోర్]] వద్ద వీలర్స్ ద్వీపంలో అగ్ని-1 క్షిపణిని [[భారత్]] విజయవంతంగా పరీక్షించిందిం. ఈ క్షిపణికి అణ్వాయుధాలు మోసుకెళ్ళగల సామర్థ్యం ఉంది.
* కొత్త ప్రధానమంత్రి పదవికి యూసఫ్ రజా గిలానీ పేరును పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది.
:'''మార్చి 22, 2008'''
* [[చైనా]] వాయువ్య ప్రాంతంలో [[భూకంపం]] సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 పాయింట్ల తీవ్రత నమోదైనది.
"https://te.wikipedia.org/wiki/మార్చి_2008" నుండి వెలికితీశారు