శ్రీ మదాంధ్ర మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే , ) → ) using AWB
Added links
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు iOS app edit
పంక్తి 23:
 
===[[తిక్కన]]===
తిక్కన సోమయాజి 13వ శతాబ్దికి చెందిన కవి. మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థానకవిగా ఉండేవాడు. ఈయన తొలిరచన నిర్వచనోత్తర రామాయణం. తిక్కన తెనుగు చేసిన రెండో గ్రంథం మహాభారతం. విరాటపర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలు ఒక్కచేతిమీదుగా తెనిగించాడు. తెలుగు పదాలను ఎక్కువగా వాడి, తెలుగు భాషకున్న ప్రత్యేక శక్తిని నిరూపించాడు. <ref>http://www.eenadupratibha.net/Content/PreviewFiles/D9D2564E-C21D-49F2-8786-7CC2668E6735/start.html</ref>
 
===[[ఎఱ్ఱన]]===