బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
విస్తరించాను.ఇంకా విస్తరించేది ఉంటే పొందు పరచండి
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|2=పోతన అనే పేరుతో ఉన్న ఫాంటు|3=పోతన (ఫాంటు)}}
 
{{విస్తరణ}}
[[బొమ్మ:POtanaamaatyuDu.jpg|right|250px|పోతన]]
[[బొమ్మ:POtanaamaatyuDu text.jpg|right|250px|పోతన]]
'''బమ్మెర పోతన'''(1450–1510) గొప్ప [[కవి]], ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు [[సంస్కృతము]]<nowiki/>లో ఉన్న [[శ్రీమద్భాగవతము]]ను ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. [[శ్రీమదాంధ్ర భాగవతము]]లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.
 
===జననము ===
 
 
===జననము మరియు ాల్యము ===
వీరు నేటి [[జనగామ జిల్లా]] లోని బొమ్మెర గ్రామములో లక్కమాంబ కేసయ దంపతులకు జన్మించారు.<ref>{{cite web |title=బమ్మెర పోతన |url=http://www.teluguone.com/devotional/content/bammera-potana-107-35816.html |website=TeluguOne Devotional |language=english |date=11 February 2020}}</ref>. వీరి అన్న పేరు తిప్పన. వీరిది బమ్మెర వంశం, శైవ కుటుంబం. వీరిగురువు ఇవటూరి “సోమనాథుడు”.వీరు ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.
 
===భాగవత రచన===
ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లు కి ప్రభువైన సింగరాయ భూపాలురు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చారు. [[శ్రీమదాంధ్ర భాగవతం]] మొత్తము పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడం తో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11 మరియు 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన వారి రచన అనీ; 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ రచన అనీ; 11 మరియు 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉన్నది.
 
===ఇతర రచనలు===
Line 32 ⟶ 29:
==బయటి లింకులు==
{{commonscat|Pothana}}
*[http://telugubhagavatam.org తెలుగు భాగవతం]
*[http://kadapa.info/telugu/?p=2596 పోతన భాగవతం రాసింది ఒంటిమిట్టలోనే! - విద్వాన్ కట్టా నరసింహులు గారి వ్యాసం]
*[http://www.andhrabharati.com/vachana/upanyAsamulu/pOtana_CNR.html డా. సి. నారాయణ రెడ్డి గారి వ్యాసము]
"https://te.wikipedia.org/wiki/బమ్మెర_పోతన" నుండి వెలికితీశారు