తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బిరుదులు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: లు కంటే → ల కంటే (2), ను → ను (6), → (9)
పంక్తి 1:
 
[[దస్త్రం:Portrait of Tikkana.JPG|thumbnail|తిక్కనసోమయాజి చిత్రపటం]]
'''తిక్కన''' లేదా '''తిక్కన సోమయాజి''' (1205 - 1288). [[విక్రమసింహపురి]] (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. [[కవిత్రయము]]<nowiki/>లో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.
 
== బిరుదులు ==
Line 7 ⟶ 6:
 
తిక్కన శిష్యుడు [[మారన]]. ఇతడు రాసిన [[మార్కండేయ పురాణం]] ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో ఒకడైన నాగయగన్న మంత్రికంకితం చేసెను. [[మార్కండేయ పురాణం]]నందు
దేవుని కాలమున ఉన్నట్లు నిశ్చయము. తిక్కన గణపతిదేవుని దగ్గరికి పోయేటప్పటికి తిక్కనసోమయాజి [[యజ్ఞము]] చేయలేదు. భారతము నుభారతమును కూడా రచించలేదు.
 
తిక్కన సోమయాజి పెదతండ్రి కుమారుడు అయిన సహోదరుడు [[ఖడ్గతిక్కన]]. తిక్కన కుమారుడు కొమ్మన. తిక్కన మనుమరాలి భర్త యల్లాడమంత్రి. ఈ యల్లాడమంత్రి మనుమడు కవి సింగన్న. ఈ సింగన్న తండ్రి అయ్యలమంత్రి. తిక్కనసోమయాజి తాత మంత్రి భాస్కరుడు. తిక్కన కవి గౌతమిగోత్రుడు. తండ్రి
కొమ్మన. తల్లి అన్నమ్మ. [[కేతన]], మల్లన, [[పెద్దన]] ఇతని పెదతండ్రులు.
 
ఈ తిక్కన నియోగిబ్రాహ్మణుడు. ఈయన పూర్వుల నివాసస్థలము మొట్టమొదట కృష్ణామండలంలోని వెల్లటూరు గ్రామముగ్రామం. ఉ ద్యోగరీత్య ఇతని తాతకాలమున [[గుంటూరు]]నకు వచ్చారు. తరువాత నెల్లూరు రాజగు మనుమసిద్ది ఇతని కుటుంబమును ఆదరించి నెల్లూరు కినెల్లూరుకి తీసుకొనివచ్చి పూర్వము హరిహర దేవాలయము ఉండిన ఇప్పటి రంగనాయకస్వామి ఆలయ సమీపమున గృహము కట్టించి ఇచ్చి తిక్కనసోమయాజులను అందుంచాడు. కేతన రాసిన దశకుమార చరిత్రనుబట్టి చూడగా తిక్కన ఇంటి పేరు కొత్తరువుయరయినట్టు తెలియవచ్చునది. తిక్కనకి [[అంకితము]] చేయబడిన దశకుమారచరిత్రము అను గ్రంథమునందు తిక్కన వంశావళి సమగ్రముగా వర్ణించబడింది.
 
తిక్కన తను రచించిన [[నిర్వచనోత్తర రామాయణము]] నందు
Line 30 ⟶ 29:
</poem>
 
నిన్ను మామా అని పిలుచునందుకైనా భారతము నుభారతమును నాకు అంకితం ఇమ్మని అడిగినట్లు చెప్పబడియున్నది.
 
తిక్కన నన్నయ నినన్నయని ఆదికవిగా చెప్పలేదు. భారతమున మొదట మూడుపర్వాల నుమూడుపర్వాలను వ్రాసెనని చెప్పాడు.
 
తిక్కన కావ్యములు రెండు.1. [[నిర్వచనోత్తర రామాయణం]]. దీనినంతటిని పద్యములుగానే రచించెను. ఇది బాల్యమునందు రచించబడింది. ఇందలికథ సంస్కృతంలో ఉన్నంత లేక మిక్కిలి సంగ్రహపరచబడింది. పలుచోట్ల శైలి నారికేళపాకం అని చెప్పవచ్చును. అందుచేత ఈ గ్రంథం [[భారతము]]<nowiki/>వలె సర్వత్ర వ్యాపింపకున్నది. యితడు 10 ఆశ్వాసములు ఈ గ్రంథమున రచించినను పుస్తకమును మాత్రము ముగింపలేదు. రామనిర్యాణకథను చెప్పుటకు భీతిల్లి దానిని వదిలిపెట్టినయెడల తిక్కన భారతమునందు స్త్రీపర్వకథయు కృష్ణనిర్యాణ మును చెప్పుటకేల భయపడలేదని ఒకరు ప్రశ్న వేయుచున్నారు. ప్రతీమరణకథకును భయపడి దానిని విడుచుచూ వచ్చినచో భారతమును రచింపకయే యుండవలెను. తిక్కన భారతము నుభారతమును మనుమసిద్దికి ఇచ్చినచో నరాంకితం అవుతుందని మనుమసిద్దికి ఇవ్వక శ్రీ భద్రాద్రిరామునికి అంకితం
 
== హరిహరోపాసన ==
Line 56 ⟶ 55:
[[మహాభారతము]]లో [[నన్నయ్య]] రచించిన [[పర్వాలు]] కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి [[నన్నయ]] [[ఆది పర్వము]], [[సభాపర్వము]], [[అరణ్యపర్వము]]లో కొంతభాగము రచించి గతించెను. అరణ్యపర్వములో మిగిలిన భాగమును [[ఎఱ్ఱన]] రచించాడు. అరణ్యపర్వము వరకును [[నన్నయ]] వ్రాసి మరణించగా, తరువాత ఈ మహాకవి, తిక్కన అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి, విరాటపర్వము మొదలుకొని 15 పర్వములను వ్రాసాడు.అరణ్యపర్వమును ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతిచెందాడని, అందుకే నేనుకూడా మృతిచెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టినాడు అని కొందరు అంటారు. గ్రంథరచనకు పూర్వము మనుమసిద్ది తిక్కనచే యజ్ఞము చేయించి భారతమును సంపూర్ణముగా తిక్కనచే రచింపజేసినట్లు చెప్పుదురు. కాని ఈ మనుమసిద్దిరాజు తనని రాజరాజ నరేంద్రుని ఆస్థానమునకి పొమ్మనగా తిక్కన పోనని మారాం చేయడంతో, ఈ విషయాన్ని ఎరిగిన రాజరాజనరేంద్రుడు తిక్కనకి నీవు ఎక్కడనుండైనా రచనచేయవచ్చని సమాచారం పంపగా, అప్పుడు తిక్కనచే మనుమసిద్ది నెల్లూరులో [[యజ్ఞము]] చేయించెను. అయిననూ తిక్కన మనుమసిద్ధిపై కోపంతో, భారతముని మనుమసిద్దికి అంకితం ఇవ్వక, హరిహరనాథునికి అంకితం చేసెను అని కొందరి వాదన.
 
తిక్కన మొదట రచించిన పర్వములను చూసి వానియందు విశేషవృత్తములు లేకపోగా పండితులు, అతడు సామాన్య వృత్తములుతో కాలము గడుపుతున్నాడే కాని అపూర్వవృత్తరచనా కుశలుడు కాడని ఆక్షేపించిన మీదట తిక్కన స్త్రీ పర్వమునందు బహువిధ వృత్తములను రచించాడని చెప్పుదురు. తిక్కన రచించిన 15 పర్వములలో 45 ఆశ్వాసములుఆశ్వాసముల కంటే ఎక్కువ గ్రంథము లేదు. ఒక్కొక్క ఆశ్వాసమునకు 445 పద్యములు చొప్పున లెక్క చూసిననూ, భారతంలో తిక్కన 25000 పద్యములుపద్యముల కంటే అధికముండవు. దినమునకు 10 పద్యములు చొప్పున రచించినచో ఇంత మహాభారత గ్రంథము 5 లేదా 6 సంవత్సరములలో రచించవచ్చును. కాబట్టి ఇట్టి గ్రంథము ఒకరివల్ల రచించడం అసాధ్యము కాదు. సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాని తిక్కన శైలితో సమానముగా వ్రాయుట మాత్రము ఎవ్వరికి సాధ్యముకాదు. తెలుగుభాష యందు ఎన్నిగ్రంథములు ఉన్నానూ, తిక్కన కవిత్వముతో సమానముగా కాని దానిని మించియున్నట్లుగాని కవిత్వము చెప్పగలిగిన వారు నేటివరకు ఒక్కరును కనబడలేదు. తిక్కన కవిత్వము ద్రాక్షాపాకము మిక్కిలి రసవంతముగా ఉండును. ఇతని కవిత్వమునందు పాదపూరణము కొరకు వాడిన వ్యర్థపదములు అంతగా కనిపించవు. ఈయన [[కవిత్వము]] లోలోక్తులతో కూడి జాతీయముగా ఉండును. ఇతని కవిత్వములో ఒకవంతు [[సంస్కృతము]], రెండువంతుల తెలుగుపదములు కనిపిస్తాయి. నన్నయవలె తన గ్రంథమును మూలమునకు సరిగా వ్రాయలేదు. విరాటపర్వమునందు కథ కొంత పెంచెను. తక్కిన పర్వములందు మిక్కిలిగా కథను సంగ్రహపరిచెను. ఉద్యోగపర్వములోని సనత్కుమార ఉపదేశమును మూలమున పదిపండ్రిపత్రములున్నా, తెలుగున 2లేదా 3పద్యములతో సరిపెట్టెను. భగవద్గీతలు, ఉత్తరగీతలు మొదలైనవానిని వ్రాయనేలేదు.
 
భగవద్గీతలోని కొన్నిశ్లోకములకు దగ్గరగా కొన్ని పద్యములను వ్రాసాడు. ఉదాహరణకు ఈ క్రింది శ్లోకమును చూడుము.
Line 76 ⟶ 75:
ఈయన సంస్కృతమును తెనిగించినరీతిని తెలుపుటకై మూలగ్రంథములోని కొన్ని శ్లోకములను వాని అర్థమును తెలుపు పద్యములును కొన్నింటిని వివరించడం చూడవచ్చును.
 
''విరాటపర్వం ''శ్లోకము <poem> ''ఆలో కయసి కిం వృక్షం సూద దారుక్రుతేనవై !
 
యది తే దారుభిః కృత్యం బహిర్వ్రుక్షాన్ని గృహ్యతామ్ !!
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు