పెద కొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి Add 512*512 OSM map to show near by places using Wikidata
చి clean up, replaced: గ్రామము → గ్రామం (5), typos fixed: ఆగష్టు → ఆగస్టు, చేసినారు → చేసారు (2), చినారు → చారు (3), స్థంభ → స్త
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
 
{{అయోమయం|కొత్తపల్లి}}
'''పెద కొత్తపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[మద్దిపాడు]] మండలానికి చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523 211., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
పంక్తి 17:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
 
===వైద్య సౌకర్యం===
పంక్తి 46:
#శివాలయం:- ఇక్కడి శివాలయం దక్షిణముఖంగా కలదు, అమ్మవారు తూర్పుముఖంగా ఉంటుంది.
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవాలయం:- పెదకొత్తపల్లిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంపై ఉన్న కలశానికి అతీతశక్తులున్నాయని, ఆ కలశం విలువ రూ.5 కోట్లు .అది బియ్యాన్ని కూడా ఆకర్షిస్తుంది అంతర్జాతీయ మార్కెట్‌లో అతీత శక్తులు ఉన్న దాని విలువ రూ.5 కోట్లు పైమాటే నని. దానిని తెచ్చి ఇస్తే రూ.5 లక్షలు ఇస్తామంటూ' కొందరు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మిన ఓ ముఠా గుంటూరు జిల్లా నుంచి స్కార్పియో వాహనంలో ఇక్కడికి వచ్చింది. తమను ఎవరూ అనుమానించకుండా వెంట ఓ మహిళను కూడా తీసుకొచ్చారు. తాము పావురాళ్ల వేటగాళ్లుగా నమ్మించారు. ఆలయంపై కలశాన్ని దొంగిలించేందుకు యత్నించి మద్దిపాడు పోలీసులకు పట్టుబడ్డారు. (ఈనాడు 29.11.2009) & [8]
# శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం:- గ్రామములోగ్రామంలో నూతనంగా ఈ అలయ నిర్మాణానికి, 2017, మార్చి-18వతేదీ శనివారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించి, దేవాలయ నిర్మాణానికి తీసిన పునాదిలో, బిందెలతో నీరుపోసి, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా నిర్మాణం పూర్తి అయిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017, జులై-1వతేదీ సోమవారం నాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. [6]&[8]
#శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్సమేత శ్రీ రామచంద్రమూర్తివారి ఆలయం:- పెదకొత్తపల్లి గ్రామములోనిగ్రామంలోని అంజయ్యనగర్‌లోని ఈ ఆలయంలో 2017, జూన్-8వతేదీ గురువారం ఉదయం 8-30 కి, శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ ధ్వజస్థంభధ్వజస్తంభ, విమాన, కలశ మరియు మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. భక్తులు ధ్వజస్థంభానికిధ్వజస్తంభానికి నవధాన్యాలు సమర్పించి పూజలు చేసినారుచేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఉదయం 9 గంటల నుండి భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమాలకు స్థానికులతోపాటు పరిసరప్రాంతాలనుండి గూడా భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారువిచ్చేసారు. [7]
#శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం:- ఈ 21 అడుగుల విగ్రహం వద్ద, 2015, మే నెల-13వ తేదీ నుండి 23వ తేదీ వరకు, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 23వతేదీ శనివారంనాడు, భజనా కర్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1001 నిమ్మకాయల గజమాలను అలంకరించారు. 101 బుట్టల అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇకనుండి, హనుమాన్ చాలీసా భజనా కార్యక్రమాన్ని, ప్రతి శనివారంనాడు, ఒక సంవత్సరం పాటు నిర్వహించెదరని గ్రామస్థులు తెలియజేసినారు. [4]
#poleramma temple.
#gangamma temple.
#poli devathalu.
#famous darga.
#chuches—5.
 
పంక్తి 61:
[[వ్యవసాయం]]
 
== గ్రామములోనిగ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)==
నేతాజీతోపాటు యుద్ధంలో పాల్గొన్న '''శ్రీ కోటా వీరాస్వామి పీటర్''', ఈ గ్రామస్తులే. [5]
 
పంక్తి 74:
 
==గ్రామ విశేషాలు==
గ్రామములోగ్రామంలో 60 సంవత్సరాల క్రితం, [[కాంగ్రెస్]] నేత శ్రీ ఉప్పుటూరి ఆదిశేషయ్య [[నేతాజీ]] సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. కాలక్రమేణా ఆ విగ్రహం శిథిలమవగా, విశ్రాంత ఉద్యోగి శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు, తన స్వంత ఖర్చుతో నూతన విగ్రహన్ని ఏర్పాటు చేసారు. అవసరమైన స్థలాన్ని శ్రీ గోనుగుంట వీరయ్య విరాళంగా అందించారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు నేతాజీ శతజయంతి ఉత్సవాలను, నేతాజీ జన్మదినం సందర్భంగా, 2016, జనవరి-23న ఘనంగా నిర్వహించారు. [5]
 
==గణాంకాలు==
పంక్తి 87:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-25; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మార్చి-22; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-22; 3వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, జనవరి-24; 2వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, మార్చి-19; 1వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూన్-8&9; 2వపేజీ.
[8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,ఆగష్టు ఆగస్టు-1; 2వపేజీ.
 
{{మద్దిపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పెద_కొత్తపల్లి" నుండి వెలికితీశారు