లింగారెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (6)
పంక్తి 92:
}}
 
'''లింగారెడ్డిపాలెం''', [[కృష్ణా జిల్లా]], [[కోడూరు (కృష్ణా) మండలం|కోడూరు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 328., ఎస్.టి.డి.కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 108:
అవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 74 కి.మీ
 
==గ్రామములోనిగ్రామంలోని విద్యాసౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
 
మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
 
==గ్రామములోనిగ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
పంక్తి 119:
#2013 జూలైలో లింగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ గుర్రం బసవయ్య, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
==గ్రామములోనిగ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ బాలత్రిపురసుందరీసమేత శ్రీ గోకర్ణేశ్వర క్షేత్రం===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల [[నవమి]] నుండి నిరవహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించెదరు. [[ఏకాదశి]] నాడు స్వామివారిని లింగారెడ్డిపాలెం, [[నక్కవానిపాలెం]] తదితర చుట్టుప్రక్కల గ్రామాలలో ఊరేగించెదరు. అదే రోజున రాత్రికి గ్రామంలో స్వామివారి రథోత్సవం నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [2]&[4]
పంక్తి 126:
ఈ ఆలయాన్ని, దేవాదాయశాఖ, మరియూ గ్రామస్థుల మరియూ భక్తుల సహకారంతో, రు. 23 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయంలో, నూతన విగ్రహాలు మరియూ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, [[మే]] నెల 26వ తేదీ [[మంగళవారం]] నుండి ప్రారంభించారు. ఈ ఆలయంలో, శ్రీ సీతా, రామ, ఆంజనేయ, లక్ష్మణ సమేతంగా నూతన విగ్రహ, జీవ, ధ్వజస్తంభ, ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, మే-28, [[గురువారం]], ఉదయం 9-33 గంటలకు శాస్త్రోక్తంగా, వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [5]&[6]
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన పంటలు==
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/లింగారెడ్డిపాలెం" నుండి వెలికితీశారు