వక్కలగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్
చి clean up, replaced: గ్రామము → గ్రామం (5), typos fixed: ె → ే (2)
పంక్తి 92:
}}
 
'''వక్కలగడ్డ''', [[కృష్ణా జిల్లా]], [[చల్లపల్లి మండలం|చల్లపల్లి మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 126., ఎస్.టీ.డీ.కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 126:
===మూడు ప్రాధమిక పాఠశాలలు===
==గ్రామంలో మౌలిక వసతులు==
రక్షిత మంచినీటి పథకం:- ఈ గ్రామములోనిగ్రామంలోని 90,000 లీటర్ల సామర్ధ్యం గల రక్షిత మంచినీటి పథకం ద్వారా గ్రామప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చుచున్నారు. [14]
===వక్కలగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము(P.A.C.S)===
ఈ సంఘం నకు, ఉత్తమ సహకార సంఘం పురస్కారం లభించింది. సహకారసంఘ వారోత్సవాలను పురస్కరించుకొని, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతులకు వ్యవసాయ రుణాలను ఇస్తూ, క్రమబద్ధంగా వసూలుచేసి, సంఘాలను లాభాలబాటలో నడిపిన, ఆరు సంఘాలను ఉత్తమ సంఘాలుగా ఎంపికచేసి, రాష్ట్రప్రభుత్వం పురస్కారాలను ప్రదానం చేసింది. కోస్తాంధ్రలో ప్రకటించిన రెండు సంఘాలలో, వక్కలగడ్డ సంఘం ఒకటి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన భారత సహకార 60వ వారోత్సవాల సందర్భంగా, సహకార శాఖా మంత్రి శ్రీ కాసు వెంకటకృష్ణా రెడ్డి, హోంశాఖ మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి లద్వారా వక్కలగడ్డ సంఘం అధ్యక్షుడు శ్రీ హనుమానుల సురేంద్రనాధ బెనర్జీ, ఈ పురస్కారం అందుకున్నారు. [3]
పంక్తి 137:
ఈ మండలి ఆధ్వర్యంలోని మధురం ఫుడ్స్ నిర్వహణ అద్భుతంగా ఉంది. [6]&[14]
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఊరచెరువు:- ఈ గ్రామములోనిగ్రామంలోని ఊరచెరువు మూడున్నర ఎకరాలలో విస్తరించియున్నది.
 
==గ్రామములోగ్రామంలో రాజకీయాలు==
===గ్రామ పంచాయతీ===
#ఈ గ్రామ పంచాయతీ 1957,సెప్టెంబరు-23వ తేదీనాడు ఏర్పడినది. [13]
#2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో [[సర్పంచి]]గా శ్రీమతి పరిశెపరిశే మల్లేశ్వరి, 501 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. శ్రీ దాసరి విఠల్ ఉప సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 155:
==గ్రామ విశేషాలు==
శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం:- [[తిరుపతి]]లోని శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి సన్నిధిలో, హిందూ ధర్మ పరిషత్తు ఆధ్వర్యంలో, అఖండ హరినామ సకీర్తనలో పాల్గొనేటందుకు, [[తిరుమల తిరుపతి దేవస్థానం]] వారి నుండి ఈ సమాజం వారికి ఆహ్వానం అందినది. [15]
ఈ గ్రామానికి చెందిన శ్రీ పరిశెపరిశే మొళి పదవ తరగతి తరువాత ఐ.టి.ఐ.వరకు మాత్రమే చదివినా, గ్రామములోగ్రామంలో ఇనుపముక్కలతో గొలుసుకట్టుగా చేసి, మొక్కల సంరక్షణకు ఉపయోగించే మెష్ (Tree guards) లను తయారుచేసే ఒక చిన్న పరిశ్రమ స్థాపించి తనకు జీవనోపాధితోపాటు, 12 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఈ మెష్ లను చుట్టు ప్రక్కల మండలాలలోని వారికి సరఫరా చేస్తున్నాడు. [16]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/వక్కలగడ్డ" నుండి వెలికితీశారు