నడకుదురు(చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్
చి clean up, replaced: గ్రామము → గ్రామం (5)
పంక్తి 92:
}}
 
'''నడకుదురు''', [[కృష్ణా జిల్లా]], [[చల్లపల్లి మండలం|చల్లపల్లి మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 126. యస్.టీ.డీ కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 124:
==గ్రామంలో మౌలిక వసతులు==
===త్రాగునీటి సౌకర్యం===
గ్రామములోగ్రామంలో ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకాన్ని నిర్మించారు. ఈ పథకానికి రోటరీ క్లబ్ ఆఫ్ చల్లపల్లి వారు రు.3.7 లక్షల విలువగల యంత్రాలను, భవనం మరమ్మత్తులకు సహకారాన్నీ అందించారు. నడకుదురు పంచాయతీ తరపున భవన నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం, నీటి సదుపాయం ఏర్పాటు చేసారు. [6]
===ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం===
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పంక్తి 136:
#కారీకమాసంలో భక్తులు వేకువఝామునుండియే ఈ ఆలయానికి చేరుకొని [[కృష్ణానది]]<nowiki/>లో పుణ్యస్నానాలాచరించి, ఆలయ ద్వజస్తంభం చుట్టూ ప్రమిదలతో కార్తీకదీపాలు వెలిగించెదరు. శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [5]
#ఈ అలయంలో, 2014,[[అక్టోబరు]]-25, [[కార్తీకమాసం]], విదియ, [[శనివారం]] ఉదయం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో శతసహస్ర నామాలతో ఘనంగా బిల్వార్చన నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ పృధ్వీశ్వరుడు దర్శనమిచ్చాడు. [4]
#ఈ ఆలయానికి [[రాముడుపాలెం (చల్లపల్లి)|రాముడుపాలెం]] గ్రామములోగ్రామంలో 2.76 ఎకరాల మాన్యం భూమి ఉంది. []
 
===శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం===
పంక్తి 144:
పాతనడకుదురు గ్రామంలో రు. 8 లక్షలతో నూతనంగా నిర్మించిన ఈ రజక [[రామాలయం]]లో, 2o15-[[మార్చ్]]-28వ తేదీ,[[శనివారం]], [[శ్రీరామనవమి]] రోజున విగ్రహ ప్రతిష్ఠా మహొత్సవం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేయించి ఐదుగురు దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణం చేయించారు. భక్తులకు పానకం, వడపప్పు అందించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [7]
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన పంటలు==
[[వరి]] ప్రదాన పంట
 
పంక్తి 153:
[[అరిపిరాల విశ్వం]] వీరు ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మిక గురువు. "ఆనందఘన"గా సుప్రసిద్ధులు.
 
కీ.శే.కళ్ళేపల్లి శ్రీమన్నారాయణ:- పాతనడకుదురు గ్రామములోగ్రామంలో, క్రీ.శ. 1922 లో జన్మించిన వీరు, బాలనటుడిగా రంగస్థల ప్రవేశం చేసి, 18 వ సంవత్సరాల వయసు నుండి, [[రంగస్థలం|రంగస్థల]] నటుడిగా ఖ్యాతి గడించడమేగాక, ఎంతోమందిని [[కళాకారుడు|కళాకారు]]<nowiki/>లుగా తీర్చిద్దినారు. వీరు 94 సంవత్సరాల వయసులో, 2017,జనవరి-5న తన స్వగృహంలో, వయో భారంతో కన్నుమూసినారు. [9]
 
==గ్రామ విశేషాలు==