నెప్పల్లి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (4), typos fixed: ప్రాధమిక → ప్రాథమిక, విద్యార్ధి → విద్యార్థి, , → , (4)
పంక్తి 92:
}}
 
'''నెప్పల్లి''', [[కృష్ణా జిల్లా]], [[కంకిపాడు మండలం|కంకిపాడు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 245., ఎస్.టీ.డీ. కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 112:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
మండల పరిషత్తు ఆదర్శ ప్రాధమికప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదివిన పోతురాజు శ్రావ్య అను విద్యార్ధినివిద్యార్థిని, 2017-18 సంవత్సరంలో నవోదయ పాఠశాలలో ఆరవ చదువుటకు ఎంపికైనది. ఈమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. [5]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
పంక్తి 121:
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొణతం గిరిధర్ [[సర్పంచి]]గా టాస్ ద్వారా ఎన్నికైనారు. [2]
 
==గ్రామములోనిగ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శివాలయం===
ఇక్కడి "శివాలయం"లో అమ్మవారి దసరా ఉత్సవములు, సుమారు 65 సంవత్సరముల నుండి, ఈ ఊరిలో, అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఈ ఉత్సవములు వీక్షించుటకు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు వచ్చెదరు. ఇందులో ముఖ్య ఆకర్షణలు [[హరికథ]], [[బుర్రకథ]], [[కోలాటము]] వంటి సాంస్కృతిక కార్యక్రమాలు.
===శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవం 2017, ఫిబ్రవరి-2వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహింవ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. తమ గ్రామములోగ్రామంలో పంటలు బాగా పండాలనీ, గ్రామం సుభిక్షంగా ఉండాలనీ అమ్మవారిని కోరుకున్నారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 134:
ఈ ఊరు ఎందరో ప్రముఖులకు పుట్టినిల్లు.
==గ్రామ విశేషాలు==
గ్రామములోగ్రామంలో "స్వచ్ఛభారత్' కార్యక్రమం బాగా అమలుచేస్తున్నారు. ఒక సంవత్సరం లోపల గ్రామస్థులు 100% మరుదొడ్ల కార్యక్రమంలో సఫలీకృతులు కావడానికి విశేషకృషి చేస్తున్నారు. [3]
 
==గణాంకాలు==
పంక్తి 144:
<references/>
==బయటి లింకులు==
[2] ఈనాడు విజయవాడ; 2013, జూలై-28; 19వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015, మే-11; 21వపేజీ.
[4] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, మార్చి-3; 1వపేజీ.
[5] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, జూన్-30; 1వపేజీ.
 
{{కంకిపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నెప్పల్లి" నుండి వెలికితీశారు