పెదపాలెం (దుగ్గిరాల మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రా
చి clean up, replaced: గ్రామము → గ్రామం (5)
పంక్తి 92:
}}
 
'''పెదపాలెం''', [[గుంటూరు జిల్లా]], [[దుగ్గిరాల మండలం|దుగ్గిరాల మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 522 305., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 100:
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
 
==గ్రామములోగ్రామంలో మౌలిక వసతులు==
===ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం===
===బ్యాంకులు===
ఆంధ్రా బ్యాంకు
===త్రాగునీటి సౌకర్యం===
గ్రామములోగ్రామంలో ఎన్.టి.అర్. సుజల స్రవంతి పథకం క్రింద నిర్మించిన శుద్ధినీటి కేంద్రాన్ని, 2015,సెప్టెంబరు-24వ తేదీనాడు ప్రారంభించెదరు. కీ.శే.గోగినేని వెంకటకృష్ణారావు ఙాపకార్ధం, ఆయన భార్య శ్రీమతి దుర్గాంబ, కుమారుడు, ప్రవాసాంధ్రుడు శ్రీ వెంకటరామకృష్ణప్రసాదు, మూడున్నర లక్షల రూపాయల వితరణతో, ఈ కేంద్రాన్ని నిర్మించారు. [3]
 
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పుతుంబాక బ్రమరాంబ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరలు, కాయగూరలు
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు